Aacharya NG Ranga University Jobs 2025:
ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకి కాంట్రాక్ట్ విధానములో రీసెర్చ్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం ఇప్పుడే బంపర్ వేకెన్సీస్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

మరి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న తర్వాత సెలక్షన్ లో ఏ విధమైనటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ ఆధారంగా మీకు జాబ్ లోకి ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
డిసెంబర్ 15వ తేదీన దీనికి సంబంధించినటువంటి ఇంటర్వనేదే నిర్వహించడం జరుగుతుంది. 11 నెలల పాటు మీకు టెంపరరీ బేసిస్ కింద అంటే కాంట్రాక్ట్ విధానంలో మిమ్మల్ని తీసుకుంటారు. ఇది నా భాగంగా మనకు 01 పోస్టులు ఉన్నప్పటికీ కూడా కాంపిటేషన్ కూడా అంతే స్థాయిలో తక్కువగా ఉంటుంది.
కనీసం 55% మార్కులతో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 40 మరియు స్త్రీలకు 45 సంవత్సరాల వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఏ విధమైనటువంటి ఫీజు కూడా లేదు.
Organisation :
ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకు తాత్కాలిక మరియు కాంట్రాక్టు విధానంలో కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
12th అర్హత తో జాబ్స్ | NIT Jobs Out 2025 | Central Govt Jobs 2025
Age:
ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ అనేది 18 నుంచి పురుషులకైతే 40 మరియు అమ్మాయిలకు అయితే 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Vacancies :
ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి మొత్తం చూసుకున్నట్లయితే 01 పోస్టులకు సంబంధించినటువంటి రీసెర్చ్ అసోసియేట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి రిలీజ్ చేసినటువంటి జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు చెప్పి ₹61,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది వీటితోపాటు హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు.
Important Dates :
ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవాలి అంటే కనుక మీకు నవంబర్ 26 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ఎప్పుడైనా కూడా మీరు దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Selection process :
ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ లో ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు దాంట్లో మీ యొక్క పర్ఫామెన్స్ అవతారం కానీ మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించినటువంటి అధికారికి వెబ్సైట్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు.