Accenture Customer Associate Jobs 2026:
Accenture company నుండి మనకే అధికారులు ఎప్పుడు Customer Comtact Comms New Associate Messaging జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
CSIR లో బంపర్ జాబ్స్ | CSIR IICB MTS Notification 2026 | 10rh Base Govt Jobs 2026
Any Degree క్వాలిఫికేషన్ ఉంటే కనుక అప్లై చేస్తే ఎలిజిబిలిటీ మనకు మెయిల్ మరియు ఫిమేల్ కాండేట్స్ కి ఇవ్వడం జరిగింది. 3 LPA to 5 LPA మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్తోపాటు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది డార్క్ మోడ్ వెరిఫికేషన్ కూడా చేసి పోస్టింగ్ ఇస్తారు.
0 – 1 సంవత్సరాలను బట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న సరిపోతుంది కాబట్టి ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
Job Description :
Good కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కావాలి.
మీరు రొటీన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలిగిన అయిపోలేదు కావాలి.
పోస్టల్ GDS ఫలితాలు | Postal GDS Results Live 2026 | India Post GDS Results 2026 @akhiljobs.com
కంపెనీ యొక్క గైడ్లైన్స్ ని కచ్చితంగా ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చిన టాస్కులు అన్నీ కూడా సకాలంలో కంప్లీట్ చేయాలి
దీంతోపాటు వర్క్ అనేది చేయాలి మరియు సిస్టం ని ఆపరేట్ చేయగలగాలి
మీకు జాబ్ లోకేషన్ అనేది హైదరాబాదులో ఉంటుంది.
దీనికి అప్లికేషన్స్ అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే పెట్టుకోవాలి అది కూడా ఏ విధమైన ఫీచర్ లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.