స్కూల్ లో Govt జాబ్స్ | AECS Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AECS Recruitment 2026:

Atomic energy Central School Hyderabad – AECS నుండి ప్రధానంగా ఈరోజు మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ మరియు ప్రైమరీ టీచర్ ఉద్యోగాల భారతీయ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసే విధంగా పక్కన జారీ చేయడం జరిగింది.

ఈ జాబ్ కొడితే సెట్ | Amazon Voice Representative Jobs 2026 | Latest Jobs in Telugu

అయితే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి హాజరైతే సరిపోతుంది. ఎవరికైతే టీచర్ జాబ్ పైన ఇష్టం ఉంటుందో వాళ్లు మాత్రం ఈ యొక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోవాల్సిందిగా నోటిఫికేషన్ డీటెయిల్స్ లో ఇవ్వడం జరిగింది. జాబ్ పోస్టింగ్ మీకు హైదరాబాద్ వేల స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే D. Ed, B. Ed వంటి అర్హతలు ఉన్నట్లయితే మీరు అయితే అప్లై చేస్తే ఛాన్స్ ఉంటుంది.

ఒక ఉద్యోగాలకు జీతం విషయానికి వచ్చినట్లయితే 34 వేలకు పైగానే జీతం ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అనేవి చూసుకున్నట్లయితే మనకు మార్చ్ 23 మరియు 24 మరియు 25 తేదీలలో మూడు రోజులు పాటు మీకు నిర్వహించడం జరుగుతుంది.

Organisation :

Atomic energy Central School Hyderabad – AECS అనే స్కూల్ వాళ్ళు అధికారికంగా మనకి ఈ ఒక జాబ్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు అప్లై చేసుకునే విధంగా మరియు జాబ్ పోస్టింగ్ అనేది హైదరాబాదులో స్కూల్లో ఇవ్వడం జరిగే విధంగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

Age:

Atomic energy Central School Hyderabad – AECS సంబంధించి మీకు వయసు విషయానికి వచ్చినట్లయితే గనక కనీసం 18 సంవత్సరాలు దాటి ఉంటే చాలు మీరు అప్లై చేయొచ్చు గరిష్టంగా మీకు 35 సంవత్సరాలు బహిస్తున్న కూడా అప్లై చేయొచ్చు.

ఇండియన్ నేవీ లో జాబ్స్ | Indian Navy Agniveer Jobs 2026 | Latest Jobs in Telugu

Qualification :

Atomic energy Central School Hyderabad – AECS సంబంధించి మీరు అప్లై చేయడానికి 12th, Degree, D. Ed, B. Ed వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది.

Vacancies :

Atomic energy Central School Hyderabad – AECS సంబంధించి PRR, TGT, Balvatika teacher ఇటువంటి జాబ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

Atomic energy Central School Hyderabad – AECS సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనక మీరు అప్లై చేసుకోండి సెలెక్ట్ అయినట్లయితే మీకు నెలవారి 27,625/- to ₹34,125/- మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

Atomic energy Central School Hyderabad – AECS సంబంధించిన జాబ్స్ ఎలక్షన్లో డైరెక్ట్గా మీకు ఒంటరి అనేది హైదరాబాదులో నిర్వహిస్తున్నారు డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని ఇంటర్వ్యూకి హాజరవ్వవచ్చు.

important Dates :

Atomic energy Central School Hyderabad – AECS సంబంధించిన పోస్టులకు ఇంపార్టెంట్ తేదీలు ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అనుకుంటే గనక మనకు మార్చ్ 23 24 25 తేదీలలో ఇంటర్వ్యూలు అనేవి ఇచ్చిన అడ్రస్ లో నిర్వహిస్తున్నారు.

Apply process :

Atomic energy Central School Hyderabad – AECS సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది మనకు అందుబాటులో ఉంది ఒకసారి చెక్ చేసుకుని మీరు దరఖాస్తులనేవి సమర్పించవచ్చు.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!