AIIMS నాన్ ఫ్యాక్టరీ ఉద్యోగాలు | AIIMS 4th CRE Notification 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AIIMS 4th CRE Notification 2025:

AIIMS – All India Institute of Medical Sciences నుండి ఇప్పుడే మనకు అధికారికంగా గ్రూపు బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించిన కొత్తరకం ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా మనకు నాన్ ఫ్యాక్టరీ ఉద్యోగాలుగా చెప్పవచ్చు. అప్లికేషన్ 2వ డిసెంబర్ రెండవ తేదీ వరకు కూడా మీరు అప్లై చేయొచ్చా.

AIIMS 4th CRE Notification 2025

ఒకవేళ మీరు ఈ జాబ్స్ అప్లై చేసుకున్నట్లయితే గనుక మీకు కంప్యూటర్ ఆధర్ అయితే పరీక్ష అనేది డిసెంబర్ 22 నుంచి 24 మధ్యలో ఎప్పుడైనా పెట్టవచ్చు. ఇందులో మొత్తం పోస్టులు 1000+ వరకు ఉన్నాయి.మనకు జాబ్ సెలక్షన్ లో భాగంగా ముందు పరీక్ష పెడతారు తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామ్ అనేది నిర్వహించి దాని అనుగుణంగా మీకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

Organisation :

నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు మనకు అధికారికంగా AIIMS – All India Institute of Medical Sciences అనే సంస్థ వారు విడుదల చేయడం జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు.

Vacancies:

AIIMS – All India Institute of Medical Sciences నుండి మనకి అధికారికంగా 1000+ గ్రూప్ బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. కావున ఎవరికైతే అవకాశం ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారో వారందరూ కూడా తప్పనిసరి యొక్క గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలి.

Age :

AIIMS – All India Institute of Medical Sciences ద్వారా విడుదల చేసినటువంటి గ్రూపు బి మరియు గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం 18 నుంచి గరిష్టంగా 42 Years ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

AIIMS – All India Institute of Medical Sciences ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే 10th/ 10+2/ Any Degree మీరు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

సైనిక్ స్కూల్స్ లో జాబ్స్ 

ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్ 

Salary :

AIIMS – All India Institute of Medical Sciences లో విడుదల చేసినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి జీతాలు విషయానికి వచ్చినట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు ₹25,000/- to ₹50,000/- జీతాలు అనేవి పోస్ట్ ని ఆధారంగా చేసుకుని మీకు ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు మీకు అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

AIIMS – All India Institute of Medical Sciences లో మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక నీకు సెలక్షన్ లో భాగంగా ఒక ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది… ఆ తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్ అన్నీ కూడా కచ్చితంగా ఉంటాయి.

Apply process :

AIIMS – All India Institute of Medical Sciences సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు విడుదల చేసినటువంటి గ్రూపు బి మరియు గ్రూప్ సి ఉద్యోగాలు అనేవి ప్రాపర్ గా చెక్ చేసుకుని మీకు అర్హతలు ఉన్నట్లయితే గనక ఇచ్చినటువంటి ఉద్యోగాలు అన్నిటికీ కూడా తప్పకుండా మీరు అయితే అప్లై చేయండి.

Official Notification

Apply online

Official Website 

Leave a Comment

error: Content is protected !!