AIIMS Gorakhpur Non Faculty Jobs 2025:
AIIMS – ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఇప్పుడే మనకు నాన్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించిన డైరెక్టర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి మీరు నవంబర్ 30 వరకు కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేయొచ్చు.

ఈ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నటువంటి వారందరూ అప్లై చేయొచ్చు. 10th, 12th, ITI, Diploma వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి ఉద్యోగం సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే 18000 నుంచి 17,000 వరకు కూడా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు విడుదల చేసిన పోస్టుల చంపే చూసుకున్నట్లయితే 69 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫస్ట్ ఎగ్జాం ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఆధారంగానే job ఇవ్వడం జరుగుతుంది..
Qualification :
మీరు ఈ నాన్ ఫ్యాకల్టీ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే కనీసం మీకు కావాల్సింది 10th, 12th, ITI, DIPLOMA, degree వంటి అర్హతలు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Age:
ఈ యొక్క నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగివున్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Salary :
AIIMS ఉద్యోగం సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే 18000 నుంచి 1,70,000 మధ్యలోనే జీతాలు అనేవి మీకు చెల్లించడం జరుగుతుంది.
10th అర్హత తో గుమస్తా జాబ్స్ | CCRH Recruitment 2025 | Central Govt Jobs in Telugu
Selection process :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లో భాగంగా ఫస్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయింది తర్వాత స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు మెడికల్ చెకప్ అన్ని కూడా కంప్లీట్ చేసి అన్నీ కూడా ప్రాపర్ గా ఉంటే అప్పుడు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 30 మధ్యలో మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
Other details :
AIIMS ఉద్యోగాలకు సంబంధించిన మీకు జాబ్ వచ్చినట్లయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ విభాగంలో మీరు పని చేయాలి కాబట్టి మీకు జీతం కావచ్చు లైఫ్ కావచ్చు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 69 పోస్టులు విడుదల చేశారు కదా వాటిలో భాగంగా మనకు విడుదల చేసినటువంటి పోస్ట్‌లను చూసుకున్నట్లయితే ట్యూటర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, స్టోర్ కీపర్, జూనియర్ ఫిజియోథెరపిస్ట్, ఆప్తోమెట్రిస్ట్, టెక్నీషియన్, ఫార్మసిస్ట్, మార్చురీ అటెండెంట్ మరియు ఇతర ఉద్యోగాలు ఉన్నాయి.
AIIMS సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ చెక్ చేసుకుని ప్రాపర్ గా అప్లై చేసుకోండి.