AIIMS లో DEO జాబ్స్ | AIIMS Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AIIMS Recruitment 2026:

All India institute of medical sciences BB Nagar నుండి ఇప్పుడే మనకు చూసుకున్నట్లయితే కనుక డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

ఒక సంవత్సరం పాటు దీనికి సంబంధించి మీకు కాంట్రాక్ట్ అనేది ఉంటుంది తర్వాత నువ్వు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయబడిన ఎక్స్టెన్షన్ చేసి ఛాన్సెస్ అనేది ఉంటాయి.

21 to 35 వయసు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. 02 పోస్టులు మొత్తంగా ఇవ్వడం జరిగింది. వీడికి సంబంధించిన రోజుల నుంచి 30 వేల మధ్యలో జీతాలు అనేవి ఉంటాయి. వీటిని జనవరి 24 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా అప్లై చేయొచ్చు.

Job details :

ఈ యొక్క ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించినటువంటి పోస్టింగ్ అనేది మనకు హైదరాబాదులో బీబీనగర్ ప్రాంతంలో ఇవ్వడం జరుగుతుంది.

ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా మనకు ఫుల్ టైం జాబ్స్ అయితే కాదు మీకు కాంటాక్ట్ విధానంలో ఈ జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందా అది కూడా ఒక్క సంవత్సరం పాటు తర్వాత మళ్లీ ఎక్స్టెన్షన్ కూడా చేస్తే ఆన్సర్స్ ఉన్నాయి.

Apply Start – Jan 24th

Apply End – Feb 15th

ఇందులో మనకు విడుదల చేసినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కి సంబంధించి ఏదైనా విభాగంలో డిగ్రీ అయినాకతో పాటు టైపింగ్ స్కీల్స్ అనేది ఉండాలి.

అప్లికేషన్ జాబ్స్ కి సంబంధించి కూడా మనం లాబరేటరీ టెక్నాలజీ లేదా మైక్రో బయాలజీ లైఫ్ సైన్స్ విభాగాలలో  డిగ్రీ అయితే ఉండాలి.

జీతాలు వేశానికి వచ్చినట్లయితే 20,000 నుంచి 30000 వరకు కూడా పోస్ట్ కావడానికి ఇవ్వడం జరుగుతుంది.

ఇందులో మనకు ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఉచితంగానే దరఖాస్తులనేవి పెట్టుకోవచ్చు. ఇంటర్వ్యూ అనేది నిర్వహించి మీకు జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

APPLY process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి AIIMS ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా అప్లికేషన్ పెట్టుకోండి.

Official Notification

Application Form

 

Leave a Comment

error: Content is protected !!