Amazon లో బంపర్ జాబ్స్ | Amazon Investigation Specialist Jobs 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amazon Investigation Specialist Jobs 2026:

Amazon నుండి మనకి ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ రావడం జరిగింది. Any degree అర్హతలు కలిగి ఉండి ప్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు గానీ ఎవరైనా కూడా ఈ పర్టికులర్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు మరియు అమెజాన్లో పోస్టింగ్ పొందొచ్చు.

అమెజాన్లో జాబ్స్ ఎలక్షన్ ఎలా ఉంటుంది అంటే అప్లై చేసిన వాళ్ళకి ఒక ఎగ్జామ్ అనేది ఆన్లైన్ లో పెడతారు దాంట్లో క్వాలిఫై అయితే తర్వాత స్టేజెస్ కి వెళ్తారు. వాటిలో మీకు స్కిల్ టెస్ట్ అలాగే టైపింగ్ టెస్ట్ దానితోపాటు ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. వాటిలో క్వాలిఫై అయితే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

ఇందులో ఎంపికైనటువంటి క్యాంటీడేట్స్ కి మీకు ప్రీవియస్ గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లేదా మీకున్నటువంటి క్వాలిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ పర్ఫామెన్స్ ఎగ్జామినేషన్ పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకొని 3 LPA నుంచి మీకు జీతాలు అనేవి మొదలవుతాయి.

Organisation :

Amazon నుంచి ఈ ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అమెజాన్ అనేది ప్రముఖ సంస్థగా చెప్పొచ్చు మరియు దాంట్లో జాబ్ అనేది చాలా బాగుంటుంది. ప్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన మహిళలు పురుషులు కూడా అప్లై చేయొచ్చు.

Age:

amazon పోస్టులకు సంబంధించి అప్లై చేయడానికి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. గరిష్టంగా మీకు ఎంత వయసు ఉన్నా కూడా పర్లేదు.

Qualification :

Amazon బారా రిలీజ్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 0 – 2 సంవత్సరాలు పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు.

Job Description :

మీరు ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ గా అక్కడ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీంలో మీరు బెంగళూరులో పని చేయవలసి ఉంటుంది. కస్టమర్ కి సంబంధించినటువంటి ఏవైతే ఈ కామర్స్ పేమెంట్స్ పైన వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా లేదా ఏదైనా ట్రాన్సాక్షన్ స్టక్ అయిపోయినా కూడా వాటిని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పట్టుకులర్ కస్టమర్స్ కి మీరు సపోర్ట్ ఇవ్వాలి.

ఈ విధంగా మీకు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ మరియు అనలైటికల్ స్కిల్స్ అనేవి కావలసి ఉంటుంది.

అప్లై చేస్తున్నటువంటి వాళ్లకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మానిటర్గా ఉండాలి ప్రధానంగా ప్రాంతీయ భాష మరియు ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ స్కిల్స్ తో పాటు టైపింగ్ చేయగలిగే నైపుణ్యం కూడా తప్పనిసరి ఉండాలి.

ఇవి మీరు ఆఫీస్ కి వెళ్లి పని చేసే జాబ్స్ కాబట్టి జాబ్ పోస్టింగ్ అనేది మీకు బెంగళూరులో ఉంటుంది.

దీనికి జాబ్స్ ఎలక్షన్లో మొదట మీకు ఒక ఎగ్జామ్ ఆన్లైన్ లో పెడతారు అది క్వాలిఫై అయితే అప్పుడు మీకు తర్వాత రౌండ్ ఉంటుంది పడితే ఇంకొక ఎగ్జామ్ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత ఒకవేళ అందులో కూడా క్వాలిఫై అయితే గనక మీకు ఇంటర్వ్యూకి రమ్మని చెప్తారు. ఆ ఇంటర్వ్యూలో కూడా మంచి పర్ఫామెన్స్ చేయాలి దాంట్లో మీ కమ్యూనికేషన్స్ స్కిల్స్ కావచ్చు మీకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు లేకపోతే మీకు ఉన్న స్కిల్స్ కావచ్చు అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ప్రాబ్లం ఉంటే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

Apply Online

Leave a Comment

error: Content is protected !!