అమెజాన్ లో బంపర్ జాబ్స్ | Amazon Transportation Representative Jobs 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amazon Transportation Representative Jobs 2026:

Amazon company నుండి మనకే ప్రధానంగా ఈ రోజే కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ట్రాన్స్పోర్టేషన్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం.

Any Degree అర్హత కలిగి ఉన్నటువంటి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు మరీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కనుక మీకు హైదరాబాదులోనే జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

450 పోస్టులు భర్తీ | HVF Avadi Recruitment 2026 | Latest Jobs

Job details :

Amazon కంపెనీలో పాపం గా మనకు Network Operation Center విభాగంలో ఈ యొక్క జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

మీరు ప్రధానంగా అవుట్ బౌండ్ ఆపరేషన్ అనేవి చేయవలసి ఉంటుంది. కస్టమర్తో ప్రాపర్ గా మాట్లాడుతూ వాళ్లకు సంబంధించి మీరు వర్క్ అంత కూడా చేయవలసి ఉంటుంది.

కస్టమర్స్తో ప్రాపర్ గా కమ్యూనికేట్ వద్దు అక్కడ ఉన్నటువంటి ఎక్స్టెన్యూన్ కస్టమర్స్తో మరియు వెండాస్ మరియు ఇంటర్నల్ కస్టమర్స్ అయినటువంటి సాఫ్ట్ సపోర్ట్ విభాగం వాళ్లతో మీరు ప్రాపర్ గా కమ్యూనికేషన్ చేయాలి.

మీరు ఎప్పటికప్పుడు బిజినెస్ సంబంధించిన ట్రెండ్స్ ని ఐడెంటిఫై చేసి అర్థం చేసుకోగలగాలి.

మీకు ఇంగ్లీష్ కి సంబంధించి ప్రార్ధన ఉండాలి టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి.

వారంలో మీకు ఐదు రోజుల పాటు సెలవు దినాలు ఉంటాయి రెండు రోజులు హాలిడే ఉంటుంది

Other details :

Amazon జాబ్ సెలక్షన్లో మీకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ అనేది పెడతారు ఆన్లైన్లో. 48 గంటల లోపు ముందుగా ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకున్నట్లయితే అందులో పాస్ అయినట్లయితే అప్పుడు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అందులో కూడా పాస్ అయితే అప్పుడు మీకు ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు.

Amazon యొక్క ఆఫీషల్ వెబ్సైట్ ఉంటుందా వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అయితే హ్యాపీగా అప్లై చేయొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!