Amazon లో బంపర్ జాబ్స్ | Amazon VCS Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Amazon VCS Recruitment 2025:

అమెజాన్ కంపెనీ నుండి ఇంటి నుండే హ్యాపీగా పని చేసుకుని విధంగా Virtual Customer Support Associate అనే ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేస్తుంది. amazon లో ఉద్యోగం పొందడం అంటే చాలా మంచి ఉద్యోగంగా చెప్పొచ్చు. కావున అవకాశం ఉంటే కనుక వదులుకోకుండా అమెజాన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Amazon VCS Recruitment 2025

కనీసం మీకు డిగ్రీ అర్హత ఉన్నట్లయితే కనుక మీరు అమెజాన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే amazon లో ఇది పర్మనెంట్ రోల్గా కాకుండా సివిజనల్ రోల్ కింద కాంటాక్ట్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీకు తర్వాత ఎప్పుడైనా పెద్ద నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ప్రిఫరెన్స్ కూడా ఇస్తారు. దీని గల ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం మీరు కాంట్రాక్టు విధానంలో కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది పొందుతారు కాబట్టి.

సెలక్షన్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ గా మీకు పరీక్ష అనేది ఆన్లైన్లోనే కంప్యూటర్లో రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టి డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు. అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవాలి ఎటువంటి ఫీజు కూడా పే చేయక్కర్లేదు.

Join Our Telegram Group

👉Organisation:

ప్రముఖ ఈ కామర్స్ విభాగంలో అగ్రగామి సంస్థ అయినటువంటి అమెజాని వారు కొత్తగా కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారి కోసం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాత వర్క్ కూడా మీరు ఆఫీస్ కి వెళ్ళవలసిన పనిలేదు ఇంటి నుంచే పని చేసుకోవచ్చు.

AP లో బంపర్ జాబ్స్

మీసేవ లో బంపర్ జాబ్స్ 

👉Age:

కనీసం మీకు 18 సంవత్సరాలు దాటినట్లయితే కనుక మీరు అమెజాన్ ఉద్యోగాలకు అప్లై చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమిత గురించి నోటిఫికేషన్ లో ఎక్కడా కూడా ఇవ్వలేదు కావున ప్రాబ్లం లేదు.

👉Education Qualifications: 

అమెజాన్లో కస్టమర్ సపోర్ట్ విభాగంలో మీరు పని చేయడానికి కనీసం మీ దగ్గర ఏదైనా విభాగంలో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి కంప్యూటర్ పరిజ్ఞానం తెలుసు అండి ఇంటర్నెట్ పైన నాలెడ్జ్ ఉన్నట్లయితే కనుక మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటితోపాటు కంప్యూటర్లో స్పీడ్ గా టైపింగ్ చేయగలిగే నైపుణ్యం కూడా ఉండాలి.

👉Vacancies: 

Virtual Customer Support Associate అనే ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో మనకు సీజనల్ రోల్ కింద ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా పర్మినెంట్ ఉద్యోగాలు కాదు.

👉Salary:

అమెజాన్ లో ఎంపికైన వారందరికీ కూడా ₹3 LPA వర్క్ జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.. ఇవి కాంట్రాక్ట్ జాబ్ కాబట్టి బెనిఫిట్స్ ఏమి ఉండవు.

👉Important Dates:

మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ ఉండదు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ప్రస్తుతం అవకాశం ఉంది కావున త్వరగా అప్లై చేసుకోండి.

👉Selection Process:

అమెజాన్ జాబ్ సెలక్షన్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక మెయిల్ పంపిస్తారు. దానిలో మీకు ఒక టెస్ట్ లింక్ ఉంటుంది. ఆ టెస్ట్ అనేది మీరు ఇంట్లో కూర్చునే రాయచ్చు. టెస్ట్ అనేది క్లియర్ చేసిన వారందరికీ కూడా తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాతనే మీకు డైరెక్టుగా జాబ్ ఇస్తా.

👉Apply Process: 

Amazon అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లై చేసుకోవాలి.

Join Our Telegram Group

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 

Leave a Comment

error: Content is protected !!