AP 10th Class Exams 7 Marks Add Score:
AP 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి 7 Marks Add Score కలపడం జరుగుతుందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది.

SSC పరీక్షలకు సంబంధించి సందిగ్ధపు ఆన్సర్స్ ఉన్నటువంటి క్యూస్షన్స్ కు ఎవరైతే అటెండ్ చేశారో అటువంటి విద్యార్థులందరికీ కూడా మార్కులు అనేవి యాడ్ చేయాల్సిందిగా SSC బోర్డు అధికారులు నిశ్చయించడం జరిగింది.
10th పాస్ అయితే రెవెన్యూ జాబ్స్ | Chennai Customs Recruitment 2026 | Govt Jobs
Add Score – ఏ సబ్జెక్ట్ లలో?
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి శుభవార్త. మొత్తం 7 మార్కులు యాడ్ స్కోర్ అనేది మనకు కొన్ని సంతపు ప్రశ్నలకు సంబంధించి ఆడ్ చేస్తున్నట్లు సమాచారం.
Hindi – 2 marks
English – 5 marks
మరొక మూడు ప్రశ్నల పైన పేరెంట్స్ అడుగుతున్నారు. అయితే ఆ క్యూస్షన్స్ లో ఎటువంటి మిస్టేక్స్ లేవని విద్యార్థి సమగ్రత ప్రశ్నించడానికి సంబంధించి క్యూస్షన్ ని వివిధ రూపాలలో మార్చి అడగడం జరుగుతుంది అని చెప్పి బోర్డు అధికారులు వివరించడం జరిగింది.
అయితే ఏవైతే ఈ ఏడు ప్రశ్నలు ఉన్నాయో వాటికి ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వారికి ఈ యొక్క 7 మార్కులు అనేవి యాడ్ చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది.
AP SSC Results Check :
BSEAP ఓపెన్ చేసి మీరు అక్కడి నుంచి మీరు డిటెల్స్ అనేవి ఎంటర్ చేసుకుని మీ యొక్క ఫలితాలు అనేవి చెక్ చేయొచ్చు.