AP 10th Class Hall Tickets Out 2026:
ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ అనేవి ఈరోజు మనకు 11 గంటలకి రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు రాబోయే రోజుల్లో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన పబ్లిక్ పరీక్షలు అనేవి మార్చ్16 మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది.

విద్యాశాఖ బంపర్ జాబ్స్ | NIT Tiruchirapalli Recruitment 2026 | CENTRAL Govt Jobs in Telugu
విద్యార్థులు ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి రాయడానికి సిద్ధమవుతూనే హాల్ టికెట్స్ అనేవి కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ లేనిది మీకు ఎగ్జామినేషన్స్ సెంటర్ లోపటికి ప్రవేశం అనేది ఉండదు.
10th హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?
- BSEAP అధికారిక వెబ్సైట్లోకి మీరు అయితే లాగిన్ అవ్వాలి. అక్కడినుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- లేదంటే ఆంధ్రప్రదేశ్ వాట్సాప్ గవర్నమెంట్ మనమిత్ర సర్వీస్ నెంబర్ కి మీరు హాయ్ అని పెట్టి మీరు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని ఆప్షన్ కనపడుతుంది దాని పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క LEAP అప్లికేషన్ ద్వారా కూడా మీరు అయితే మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
- మీరు డైరెక్టుగా మీ యొక్క స్కూల్ ని సంప్రదించి కూడా మీరు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి పొందవచ్చు.