AP 10th Hall Tickets Out 2026:
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి చదువుతున్నటువంటి పిల్లలకి పబ్లిక్ పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం అయితే జరుగుతుంది. మార్చి 3వ తేదీ నుంచి మనకు హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉండడం ఎక్కి జరిగింది.
అసిస్టెంట్ జాబ్స్ విడుదల | AP DWCWE Recruitment 2026 | Latest Jobs in Telugu
హాల్ టికెట్లు అనేవి కచ్చితంగా అధికారిగా వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా అధికారి చెప్తున్నారు. మీరు మీ యొక్క స్కూల్ లాగిన్ ద్వారా కూడా మీరు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ మీ యొక్క స్కూల్ కి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళు కూడా మీకు ప్రింట్ అవుట్ తీసి మీకు హాల్ టికెట్ అనేది చేరితే పెడతారు.
10th Exam Schedule :
March 16th – 1st Language
March 18 – 2nd Language
march 21 – English
March 23 – maths
March 25 + physics
March 28 – జువాలజీ
March 30 – social
మాస్ 16 నుంచి మార్చి 30 వరకు కూడా మనకు 7 రోజులు పార్టీ యొక్క ఎగ్జామ్ అనేది నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. మీ హాల్ టికెట్ లో మిస్టేక్స్ ఉంటే ముందే మీ యొక్క ప్రిన్సిపల్ అయితే కలవండి ఏదో ఒక ఉపాయం చెప్పడం జరుగుతుంది. కనీసం ఒక గంట ముందు అయినా మీరు ఎగ్జామినేషన్స్ సెంటర్ కి వెళ్లిపోతే మంచిది.