10th అర్హత తో Govt జాబ్స్ | AP Backlog Group 4 Notification 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Backlog Group 4 Notification 2026:

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్, స్టోర్ కీపర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఆఫీస్ అబార్డినేట్,ANM వంటి ఉద్యోగాలు పార్టీ కోసం ఇప్పుడే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఇవి కస్టమర్ సపోర్ట్ జాబ్స్ | Sprinto Customer Success Analyst Jobs 2026 | Latest Jobs 2026

ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ మార్చండి సాయంత్రం 5:00 వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి పెట్టొచ్చు. 18 నుంచి 52 సంవత్సరాల మధ్య వయసు అన్న వారందరూ కూడా అర్హులు. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా మీకు సెలక్షన్ ఉంటుంది. ఇందులో మనకి మొత్తం 50 వేకెన్సీస్ ఉన్నాయి. 5th, 8th, 10th, Any Degree రాత్రి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. నెలకు 25 వేల రూపాయల నుంచి జీతాలున్నవి మొదలవుతాయి.

Organisation :

ఆంధ్రప్రదేశ్లో మనకు అధికారికంగా సంక్షేమ భాగంలో పని చేయడానికి సంబంధించి ఈరోజే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది.

Age:

ఈ ఒక జాబ్స్ కి సంబంధించినట్లయితే కనుక 18 నుంచి 52 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Qualification :

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే 5th, 10th, Any Degree నువ్వంటే అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ ఉంటుంది.

Vacancies :

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్, స్టోర్ కీపర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, ఆఫీస్ అబార్డినేట్,ANM నువ్వంటే జాబ్స్ అంటివి మనకు అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఇందులో మనకు రిలీజ్ చేసిన ఉద్యోగాలలో సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా నెలవారీ మీకు ₹25,500/- to ₹80,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

NIAB లో Govt జాబ్స్ | NIAB Hyd Notification 2026 | Central Govt Jobs in Telugu

Selection process :

ఈ జాబ్ సెలక్షన్ ఎక్సమ్ లేదు ఫీల్ చేయలేదు డైరెక్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

ఈ జాబ్స్ అప్లై చేయాలంటే March 7th to March 20th మధ్యలో మీరు అప్లై చేసుకోవచ్చు,

Apply process :

ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్ ఫారం కూడా మీరే దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది చెక్ చేసుకోండి డీటెయిల్స్ అని కూడా ప్రాపర్ గా చూసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!