కలెక్టర్ ఆఫీస్ లో Govt జాబ్స్ | AP Collector office Recruitment 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Collector office Recruitment 2026:

 Andhra Pradesh collector office నుండి ఇప్పుడే మనకు అధికారికంగా ఏ విధమైన ఎగ్జామ్ ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త AP Collector office Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారందరూ అప్లై చేయొచ్చు. 

AP Collector office Recruitment 2026

ఉమ్మడి ప్రకాశం జిల్లా కి సంబంధించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్ లాక్ జాబ్స్ కోసం ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనకు Group 4  విభాగంలో 1 వేకెన్సీస్ అనేవి రిలీస్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన దరఖాస్తుల నవీన్ మీరు పెట్టుకోవడానికి మార్చి 18 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు కూడా అవకాశం ఇచ్చారు.

 మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ఫీజు లేదు పరీక్ష లేదు డైరెక్ట్ గా మీకు మార్క్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. టోటల్గా ఇందులో 42 వేకెన్సీస్ అనేవి రిలీస్ చేయడం జరిగింది.. 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు. 15000 నుంచి 34,000 మధ్యలో జీతాలు కూడా ఉంటాయి.

Join Whatsapp Channel

Organisation Details :

 Andhra Pradesh collector office ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులు అప్లై చేసుకున్న విధంగా ఈ AP Collector office Recruitment 2026 జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. ఆడవారు మగవారు ఎవరైనా కూడా అర్హతలు కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు.

10th అర్హతతో కాంట్రాక్టు జాబ్స్

జాబ్స్ క్యాలెండర్ విడుదల

ఆరోగ్యశాఖలో 150 స్టాఫ్ నర్స్ జాబ్స్

Age Limit:

 Andhra Pradesh collector office  లో భాగంగా విడుదల చేసినటువంటి ఈ యొక్క AP Collector office Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 ఉండాలి గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ఆడవారు మగవారు కూడా అప్లై చేయొచ్చు. పోస్టింగ్ అనే సొంత జిల్లాలోనే ఉంటుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

 Andhra Pradesh collector office  సంబంధించినటువంటి AP Collector office Recruitment 2026 కు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే గనక ఇందులో విడుదల చేసినటువంటి గ్రూప్ 4 సంబంధించినటువంటి జాబ్స్ కి 5th, 7th, Any Degree వంటి అర్హతలు కలిగి ఉన్నట్లయితే సరిపోతుంది. అప్పుడే చేయొచ్చు.

Vacancies :

 Andhra Pradesh collector office  లో భాగంగా మనకు మొత్తం 42 రెగ్యులర్ విధానంలో గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి విభాగంలో వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Salary :

 Andhra Pradesh collector office . సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే నెలకు మీకు పోస్ట్ ఆధారంగా ₹15,000/- to ₹34,000/- జీతాలు ఇవ్వడం జరుగుతుంది. 

Selection process :

 Andhra Pradesh collector office సంబంధించినటువంటి సెలెక్షన్లో మీకు ఎగ్జామ్ లేదు ఫీజు లేదో డైరెక్ట్ గా మీకు మీయొక్క మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకొని డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలవడం జరుగుతుంది. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా నేరుగా Select చేసుకోవడం జరుగుతుంది.

Important Dates :

 Andhra Pradesh collector office  సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి మీరు March 18th to April 8th మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు.

Apply process :

 Andhra Pradesh collector office  సంబంధించిన రెగ్యులర్ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది అందుబాటులో ఉన్నది. వీటికి సంబంధించిన దరఖాస్తు ఫారం కూడా మీకు ఆఫీసర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది మొత్తం ఫీల్ ఆఫ్ చేసి సబ్మిట్ చేసుకోండి.

Official Notification

Apply

Official Website

Leave a Comment

error: Content is protected !!