AP Constable Results 2025:
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఫలితాలు ఈరోజు విడుదల చేస్తున్నారు. 6,100 పోస్టులకు సంబంధించి గతంలో మనకు 2022లో పరీక్షలు అక్టోబర్లో జరిగాయి. AP Constable Results 2025 ఈరోజు 11 AM కి విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో 2022 అక్టోబర్లో నిర్వహించినటువంటి కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు అనేది ఈ రోజు 11 గంటలకు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి అనిత ఈ యొక్క కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు అనేవి విడుదల చేస్తున్నారు. ఈరోజు సచివాలయంలో ఆమె అధికారికంగా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే ఈ యొక్క కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు అనేవి విడుదల చేస్తున్నారు.
AP కానిస్టేబుల్ ఫలితాలు విడుదల | AP Constable Results 2025 | AP Police Constable Results 2025
అయితే ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్న కాండిడేట్స్ కి రెండు వారాల ముందు నే ఈ యొక్క ర్యాంక్ కార్డులు కూడా విడుదల చేశారు. వాటికి సంబంధించిన Results కూడా ఇప్పుడు అధికారికంగా వెబ్సైట్లో పెడుతున్నారు.
👉 How to Check Constable Results:
https://slprb.ap.gov.in/PCFWTRES/FWEPCRESULTS.aspx అనే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి.
AP Constable Results 2025 అనే ఆప్షన్ పని క్లిక్ చేసుకుని మీ యొక్క ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.