AP Court Clerk Jobs 2026:
జిల్లా న్యాయ సేవలో ప్రాధికార సంస్థ నుంచి మనకు అధికారికంగా వివిధ రకాల జాబ్స్ కి సంబంధించిన AP Court Clerk Jobs 2026 రావడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే 03 పోస్టులకు సంబంధించిన హెడ్ క్లర్క్, ఆఫీస్ సబర్డినేట్, Steno వంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

వీటికి మీరు అప్లై చేయాలంటే 18 నుంచి 42 సంవత్సరాలు వయసున్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. వీడికి సంబంధించి 7th / Any Degree ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్ అప్లై చేయాలంటే మార్చ్ 20 నుంచి ఏప్రిల్ 13 వరకు చాన్స్ ఉంది. ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా మీకు డైరెక్ట్ గా స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ పెట్టి జాబ్ ఇస్తారు.
Organisation Details :
జిల్లా న్యాయ సేవలో ప్రాధికార సంస్థ నుంచి మనకి ఇప్పుడే ఆఫీస్ అనగా మహిళలు పురుషులు అప్లై చేసుకున్న విధంగా నోటిఫికేషన్ రావడం జరిగింది.
Age Limit:
జిల్లా న్యాయ సేవలో ప్రాధికార సంస్థ ఈ యొక్క వివిధ రకాల జాబ్స్ అప్లై చేయడానికి 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
జిల్లా న్యాయ సేవలో ప్రాధికార సంస్థ లో భాగంగా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క AP Court Clerk Jobs 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే 7th / Any Degree అర్హతలు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.
Vacancies :
జిల్లా న్యాయ సేవలో ప్రాధికార సంస్థ లో భాగంగా 03 పోస్టులకు సంబంధించినటువంటి కోర్టు హెడ్ క్లర్క్, Steno, ఆఫీస్ సబార్డినటువంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
జిల్లా న్యాయ సేవలో ప్రాధికార సంస్థ సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడా ₹15,000/- to ₹44,500/ – ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
జిల్లా న్యాయ సేవలో ప్రాధికార సంస్థ సంబంధించి AP Court Clerk Jobs 2026 జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత స్క్రీనింగ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఇవి కంప్లీట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క AP Court Clerk Jobs 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి March 20th to April 13th మధ్యలో పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Apply process :
జిల్లా న్యాయ సేవలో ప్రాధికార సంస్థ సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్స్ అనేవి మీరు ఆఫీసులో వెబ్సైట్లో చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.