AP Court Jobs Vacancies Updated 2025:
AP Court Jobs Vacancies Updated 2025 – ఆంధ్రప్రదేశ్లో జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ఈనెల 20 నుంచి 24 వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది.. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు సంబంధించి వేకెన్సీ తగ్గించి కొన్ని జిల్లాలకు సంబంధించి వేకెన్సీస్ పెంచారు.
మొత్తం మీద ఇందులో భాగంగా మనకు ఫీల్డ్ అసిస్టెంట్ టైపిస్టు జూనియర్ అసిస్టెంట్ డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
👉AP Court Jobs Vacancies Updated 2025 Update:
జిల్లా కోర్టు వారు ఉద్యోగాలు అనేవి విడుదల చేసిన తర్వాత దరఖాస్తులు అన్ని కూడా తీసుకోవడం జరిగింది. ప్రెసెంట్ అయితే మనకు వీటికి సంబంధించిన కంప్యూటర్ ఆధర్ అయితే ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం అయితే జరుగుతుంది.
ఈ నేపథ్యంలో కొన్ని జనాలకు సంబంధించి పోస్టులు పెంచడం జరిగింది మరియు మరికొన్ని జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ కూడా తగ్గించడం మన గమనించొచ్చు.. అసలు మీ జిల్లాలో పోస్ట్లు అనేవి పెరిగాయి తగ్గాయా అనేది మీరు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే తెలుస్తుంది.
వీటిలో భాగంగా మనం ఒకసారి గమనించుకున్నట్లయితే కనుక ఎక్కువగా మనకు కృష్ణాజిల్లా చిత్తూరు అనంతపురం ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి వీటితో పాటు నెల్లూరు మరియు విశాఖ జిల్లాలకు సంబంధించిన పోస్టులు సంఖ్య అనేది మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది.
మీయొక్క జిల్లాలకు సంబంధించిన పోస్టులు అనేవి పెరుగుదల మరియు తగ్గుదలకు సంబంధించి ఒకసారి గమనించుకొని మీరైతే ఒకసారి చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు ముందుకైతే వెళ్లే ప్రయత్నం చేయండి. అధికారికి నోటిఫికేషన్ మరియు వెబ్సైట్ వేకెన్సీ అప్డేట్ మొత్తం అన్ని కూడా పిడిఎఫ్ రూపంలో క్రింద ఇవ్వడం జరిగింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.