AP District Collector Jobs 2026:
ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు భర్తీ కోసం ఇప్పుడు AP District Collector Jobs 2026 వదిలారు. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ అనేది అమ్మాయిలు అబ్బాయిలు కూడా పెట్టొచ్చు.

గ్రూప్ 4 సర్వీస్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్లకు అవకాశం కల్పిస్తూ ఈ జాబ్స్ అయితే మన కోసం రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ 18వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు. దీనికి ఎవరి మీద ఎగ్జామ్ కూడా లేదు. డైరెక్టర్ మీరు ఉంటాదరంగా సొంత జిల్లాలో జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.. 18 నుంచి 52 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.
7th – Degree వరకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ జాబ్ కి అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇవి చాలా మంచి జాబ్స్ మీరు సొంత రాష్ట్రంలో ఉంటూ పని చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా ఏమీ కావు. 24 పోస్టులు మొత్తం ఇందులో భాగంగా మనకు విడుదల చేయడం జరిగింది.
Organisation Details :
ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ఇప్పుడే సొంత జిల్లాలో ఉంటూ పని చేయడానికి సంబంధించి ఈ AP District Collector Jobs 2026 జాబ్స్ చేయడం జరిగింది.
Indian Postal 2nd Merit List 2026
Age Limit:
ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ సంబంధించిన పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు నుంచి గెలుస్తాయి 52 సంవత్సరాలు వరకు వయసు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ సంబంధించినటువంటి పోస్టులకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 7th – Any Degree వరకు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు.
Vacancies :
ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ అనేటటువంటి నోటిఫికేషన్ ద్వారా మనకు మొత్తం 24 పోస్టులు విడుదల చేశారు. ఇందులో భాగంగా మాకు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సబార్డినేట్, స్లీపర్, క్లీనర్, నైట్ వాచ్మెన్ మరియు ఇతర పోస్టులు కూడా ఉన్నాయి,
Salary :
ఈ AP District Collector Jobs 2026 ద్వారా రిలీజ్ చేసినటువంటి జాబ్స్ కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో పోస్ట్ ఆధారంగా చేసుకొని ₹20,000/- to ₹80,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్లో భాగంగా మనకు ఏ విధమైన ఎగ్జామ్ లేదో ఏ విధమైన ఫీజు లేదో డైరెక్ట్ గా మీకేంటంటే సెలక్షన్ చేయడం జరుగుతుంది మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా. సెలెక్ట్ అయినటువంటి తర్వాత స్టేజిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేది MArch 24th to ₹80,900/- వరకు కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయడానికి అధికార వెబ్సైట్ అనేది ఉంటుంది ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి అక్కడ మీకు వివరాలు అన్ని కూడా కనిపిస్తాయి. అప్లికేషన్ ఫిల్ చేసి సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్లది సబ్మిట్ చేయాలి.