ఆరోగ్యశాఖలో 150 స్టాఫ్ నర్స్ జాబ్స్ || AP DPHFW Staff Nurse Recruitment 2026 || AP Contract Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DPHFW Staff Nurse Recruitment 2026:

వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసు నందు 150 ఉద్యోగాలు భర్తీ కోసం కాంట్రాక్ట్ విధానంలో మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి AP DPHFW Staff Nurse Recruitment 2026 అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు కాంట్రాక్టు విధానంలో ఫీల్ చేస్తున్నారు అంటే పర్మినెంట్ జాబ్స్ ఏమీ కాదు. ఈ యొక్క 150 పోస్టులకు సంబంధించి మనకు ఒక సంవత్సరం పాటు మీకు టెంపరరీ బేసిక్స్ కింద మాత్రమే మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు.

AP DPHFW Staff Nurse Recruitment 2026

 ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మార్చ్ 17వ తేదీ నుంచి మార్చ్ 25వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు మీరు అప్లికేషన్స్ సమర్పించవచ్చు.

BSC nursing/ మిడ్ వైఫరీ/ జనరల్ నర్సింగ్ వంటి క్వాలిఫికేషన్ తో మీరు ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు.

Join Whatsapp Channel

Organisation Details :

వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసు దగ్గర పని చేయడానికి సంబంధించి కాంట్రాక్టు విధానంలో ఈ యొక్క AP DPHFW Staff Nurse Recruitment 2026 జాబ్స్ అనేవి అధికారికంగా మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది.

జాబ్స్ క్యాలెండర్ రేపే – 10,000 జాబ్స్

IITPKD లో Govt జాబ్స్

రైల్వేలో 11,117 ALP జాబ్స్

Age Limit:

వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసు ద్వారా విడుదల చేసిన కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టడానికి 18 సంవత్సరాలు ఉండాలి మరి గరిష్టంగా మీకు 42 సంవత్సరాల వయసున్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

BSC nursing/ మిడ్ వైఫరీ/ జనరల్ నర్సింగ్ వంటి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసు దగ్గర పనిచేయడానికి సంబంధించి విడుదల చేసినటువంటి AP DPHFW Staff Nurse Recruitment 2026 – కాంట్రాక్టు ఉద్యోగాలకు మొత్తంగా 150 పోస్టులు మనకు నర్సింగ్ జాబ్స్ రిలీజ్ చేశారు. ఇవన్నీ  కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే ఒక సంవత్సరం పాటు తీసుకుంటారు.

Salary :

వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసు నుండి విడుదల చేసినటువంటి నర్సింగ్ జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే మీకు శాలరీస్ ఎలా ఉంటాయి అంటే ₹25,000/-  నుండి మనకు జీతాలు మొదలవుతాయి.

Selection process :

వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసు దగ్గర సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా జాబ్స్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు మెరిట్ ఆధారంగా జాబ్  ఆధారంగా జాబ్స్ Selection ఉంటుంది.

Important Dates :

వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసు దగ్గర కాంట్రాక్టు  విధానంలో పని చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి March 1 7th to March 25th, 2026 మధ్యలోనే మీరు దరఖాస్తులనేవి సమర్పించవచ్చు.

Apply process :

వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆఫీసు గమనించినటువంటి పోస్టులకు మీరు ఆఫ్లైన్ విధానంలో ఇచ్చినటువంటి చిరునామాకు ఇచ్చినటువంటి గడువులోపు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. అప్లికేషన్ పిడిఎఫ్ అనేది అధికారిక వెబ్సైట్లో ఉంటుంది గమనించుకోండి.

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!