AP DSC Today imp News:
ఎన్నడూ లేని విధంగా మెగా DSC మేమే Fill చేసేసాము అని ఓదరగొట్టిన ప్రభుత్వంకి చుక్కలు చూపించిన హైకోర్టు. 150 రోజుల్లోనే అవకతవకలతో డీఎస్సీ నిర్వహించడం వల్ల చాలామంది అభ్యతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్రభుత్వం ముందుగానే నోటిఫికేషన్ లో తీసుకోవడంతో పాటు దానిని అమలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనితో హైకోర్టు వారు పోస్ట్ ప్రిఫరెన్స్ ని మీరు ఎలా తీసుకుంటారు ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఆ విధంగా తీసుకోకూడదు కేవలం అభ్యర్థికి ఏ పోస్ట్ కు సంబంధించి ఎక్కువ మార్కులు వస్తే ఆ పోస్ట్ కి ఎంపిక చేయాలి మీరు కచ్చితంగా ఫీజు కూడా తీసుకున్నారు ఏ పోస్ట్ గా పోస్ట్ తీసుకున్నారు మరియు ఎగ్జామ్స్ కూడా సపరేట్ గానే పెట్టారు మరి పోస్టు వచ్చిన తర్వాత కూడా ఇవ్వకపోవడం ఏంటని మొట్టికాయలు వేసినట్టు క్లియర్గా చెప్పింది.
ఈరోజు కొన్ని దినపత్రికలలో ఏమన్నా వచ్చింది అని చూసుకున్నట్లయితే ఆది నుంచి దగా అండ్ హెడ్డింగ్ తో ఒక న్యూస్ పేపర్ లో భాగంగా దాదా టిఎస్ తో పదే అభ్యర్థులను నిలువునా ముంచిన కోటమి సర్కారు మరియు నోటిఫికేషన్ మొదలు ఫలితాలు వెల్లడి వరకు కూడా మొత్తం కుతంత్రమే అనేటటువంటి హెడ్డింగ్స్ తో మనకు ఒక న్యూస్ పేపర్ లో దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చారు.
అప్లికేషన్ దశలో ప్రాధాన్యత కోరడం సరికాదని చెప్పి హైకోర్టు కూడా చెప్పింది. ఎస్జీటీ కోరుకుంటున్నారని ప్రతిభ ఉన్న అభ్యర్థిని ఎస్సే పోస్టుకు అర్హులు కాదని చెప్పడానికి మీరెవరు అని హైకోర్టు గట్టిగా చివాట్లు పెట్టింది. రెండు పోస్టులకు సెలెక్ట్ అయిన వారందరికీ కూడా వారికి నచ్చిన జాబ్ కి సెలెక్ట్ చేసుకొని అవకాశం కల్పించాలి. డీఎస్సీ పోస్టులు భర్తీపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలైతే ఇవ్వడం జరిగింది.
ఇదిలా ఉండగా నాలుగు వారాల్లో తుది నిర్ణయం తీసుకొని సూచనలు అయితే జారీ చేయండి అని చెప్పి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది.
మొత్తానికి ఎస్జీటీ పోస్టుల భర్తీపై సింగిల్ చర్చి తీర్పులో జోక్యానికి హైకోర్టు నిరాకరించడం జరిగింది. సింగిల్ జడ్జి విచారణ చేయాలని డివిజన్ పెంచి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో అధికారపక్షం వారు లబోదిబోమంటున్నారు. ఎందుకు అనగా సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్స్ లో మేము DSC వేకెన్సీస్ ఫీల్ చేసేసాం అన్ని వేకెన్సీస్ ఫీల్ చేసేసాం అని విపరీతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నప్పటికీ రియాలిటీ విషయానికి వచ్చినట్లయితే కొంతమందికి లాభం చేయకూడదు మరి కొంతమందికే నష్టం చేయ కోరింది.
ఏదేమైనా కూటమి సర్కార్ అయితే మాత్రం అనుకున్న విధంగా 150 రోజుల్లోనే డీఎస్సీకి సంబంధించిన పోస్టులు అన్నీ కూడా ఫిల్ చేయడం అనేది గర్వించదగ్గ విషయం. గత ఏడు సంవత్సరాలుగా ఎటువంటి డీఎస్సీ నోటిఫికేషన్ లేదు కానీ ఈ ప్రభుత్వ రాగానే మొదటి ఆడదిలోనే మొదటి సంతకంలో భాగంగా 16 వేల పైచిలుకు వేకెన్సీస్ అనేవి వెంటనే భర్తీ చేశారు దానితోపాటు ప్రతి ఏడాది కూడా డీఎస్సీ ద్వారా ఉపాధి పోస్టులన్నీ కూడా Fill అని హామీ ఇచ్చారు కాబట్టి దీన్ని మనం కచ్చితంగా అభినందించాలి.
ఇటువంటి నోటిఫికేషన్ లో ఎప్పుడైనా సరే మనకు కొన్ని పాజిటివ్ విషయాలు ఉంటే కొన్ని నెగటివ్ విషయాలు ఉంటే అందరిని కూడా సంతృప్తి చెందలేరు కదా. కాబట్టి జాబ్ రాని వాళ్ళందరూ కూడా నిరాశ చెందకుండా రాబోయే కొత్త డిఎస్సి నోటిఫికేషన్ కి . ప్రిపేర్ అవ్వవలసిందిగా లోకేష్ గారు చెప్పడం జరిగింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.