జనరల్ హాస్పిటల్ లో జాబ్స్ | AP GOVT Hospital Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP GOVT Hospital Recruitment 2025:

ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుంచి మనకు అధికారికంగా కేవలం పదవతరగతి విద్యార్హతతో అప్లై చేస్తూనే విధంగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి పరీక్షా లేకుండా జనరల్ హాస్పిటల్ లో జాబ్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ రావడం జరిగింది.

AP GOVT Hospital Recruitment 2025

Qualification :

ఈ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగం పొందడానికి సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ కేవలం 10th Pass Astro ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల వారందరూ కూడా మీరు పార్ట్ టైం మరియు ఫుల్ టైం బేసిస్ కింద పని చేయవలసి ఉంటుంది.

రైల్వే లో 3058 జాబ్స్ | RRB NTPC UG Recruitment 2025 | Central Govt Jobs 2025

Vacancies :

ఈ యొక్క జనరల్ హాస్పిటల్ లో భాగంగా మనకు వివిధ రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. మనకు వీటిలో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ప్రాజెక్టు కోఆర్డినేటర్ మరియు ఒకేషనల్ కౌన్సిలర్, Peer Educators, Chowkidar, housekeeping staff, yoga /dance /music/ art teacher వంటి జాబ్స్ అనేవి ఇందులో ఉన్నాయి.

Salary :

జనరల్ హాస్పిటల్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో పోస్ట్ ఆధారంగా చేసుకుని నెలవారి మీకు ₹5000/- to ₹18,000/- జీతం అనేది ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో సెలెక్ట్ అయిన వారికి సంబంధించి మీకు సెలక్షన్ ఎలా జరిగిందంటే ప్రాతపరీక్ష ఏమి ఉండదు కేవలం మీకు వెంటనే మాత్రమే నిర్వహించి డైరెక్టర్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

Important Dates:

ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేయడానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి Nov 11th, 5 PM లోపల మీరు దరఖాస్తులనేవి పంపించుకోవచ్చు.

Official Notification

Official website

Leave a Comment

error: Content is protected !!