10th అర్హతతో అసిస్టెంట్ జాబ్స్ | AP Group 4 Recruitment 2026 | AP Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Group 4 Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్లో జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు పని చేయడానికి గ్రూప్ 4 విభాగంలో ఇప్పుడే AP Group 4 Recruitment 2026 విడుదల చేయడం జరిగింది.ఇది మనకు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్.

AP Group 4 Recruitment 2026

కనీసం 18 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాలు వయస్సున్నవారు ఈ యొక్క జిల్లా కలెక్టర్ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. మీకు సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. వీటికి సంబంధించిన అప్లై చేయాలంటే ఏప్రిల్ 16వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

AP Group 4 Recruitment 2026 లో భాగంగా మనకు Cook,  వాచ్మెన్ వంటి పలు రకాల జాబ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి 7th / 10th / 12th / Degree వంటి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. జాబ్స్ ఎలక్షన్ లో భాగంగా ఎగ్జామ్ ఏమీ లేదు ఫీజు ఏమీ లేదు డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని సెలక్షన్ ఉంటుంది.

Join Whatsapp Channel

Organisation Details :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో పనిచేయడానికి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

KVB లో 1284 జాబ్స్

NIC Scientist B Recruitment 2026

కరెన్సీ ముద్రించే సంస్థలో జాబ్స్

Age Limit:

ఈ AP Group 4 Recruitment 2026 జాబ్స్ కి కనీసం 18 నుంచి 52 సంవత్సరాలు వయసున్నటువంటి మహిళలకు పురుషులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సొంత జిల్లాలోని నీకు జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 7th / 10th / 12th / Degree  ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది.

Vacancies : 

జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగాలకు సంబంధించి మనకు గ్రూప్ ఫోర్ విభాగంలో పని చేయడానికి ఇప్పుడే మనకు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి లైబ్రరీను, ఆఫీసు  సబ్ ఆర్డినేట్, ల్యాబ్ టెక్నీషియన్,Cook, వాచ్ మెన్ వంటి పోస్టులు ఉన్నాయి. 

Salary :

ఈ AP Group 4 Recruitment 2026 జాబ్స్ కి ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ అందరికీ ₹20,000/- to ₹89,000/-  మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు పని చేయడానికి సంబంధించిన విధానం చూస్తున్నట్లయితే మీకు జాబ్ సెలక్షన్ ఏమీ ఉండదు.. ఫీజు కూడా ఏమీ లేదు.  మీకు ఇంటర్వ్యూ, మీరు ఇటు మార్పులు ఆధారంగా చేసుకుని పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Apply process :

అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు సంబంధిత నోటిఫికేషన్ వివరాలను చదువుకున్న తర్వాత అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని ఫిల్ చేసే  సబ్మిట్ చేయండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!