AP Inter Hall Tickets 2026:
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ హాల్ టికెట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందామా. మనకు ఫిబ్రవరి 13 2026న ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ సంబంధించిన విద్యార్థులకు గాను పరీక్ష హాల్ టికెట్లు అనేవి అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
అయితే హాల్ టికెట్లు అనేవి మీరు మిత్ర వాట్సప్ సర్వీస్ ద్వారా మీరు అయితే హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు వాట్సాప్ లో మనమిద్దరం అనేటటువంటి నెంబర్ కి సంబంధించిన సర్వీసెస్ ద్వారా మీరు Hi అని పంపించడం ద్వారా మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి.
వాటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు అనేవి మీరు చూస్ చేసుకుని అక్కడి నుంచి మీరు హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అనేది ఒక్క సింగిల్ క్లిక్ లోనే మీరు చేసుకోవచ్చు.
Deloitte లో జాబ్స్ | Deloitte Analyst Recruitment 2026 | Latest Software Jobs 2026
మీరు అధికారికంగా ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ యొక్క వెబ్సైట్ కూడా విజిట్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు.
అయితే ఈ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన పరీక్షలు అనేవి ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 మధ్యలో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది.
How to Download Inter Hall Tickets :
9552300009 అనే నెంబర్ ని ముందుగా మీ యొక్క మొబైల్ లో సేవ్ చేసుకోండి.
డీఎస్సి లేనట్టే! | TG DSC Latest Bad News 2026 | Latest Jobs in Telugu
ఈ నెంబర్ కి మీరు ఒకసారి hi అని మెసేజ్ ని పంపించండి.
సర్వీసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
అందులోనే మీకు విద్యా సేవలకు సంబంధించినటువంటి సెక్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీకు ఏ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే, మీయొక్క డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఆప్షన్ కనిపించిన తర్వాత క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ప్రింట్ అవుట్ తీసుకుంటే సరిపోతుంది.