AP Inter Results Date update 2026:
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ సంబంధించిన ఫలితాలు పైన చాలా ముఖ్యమైన update అనేది రావడం జరిగింది. చాలామంది ఇంటర్ పరీక్షలు రాసినటువంటి వాళ్ళందరూ కూడా ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి అని చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఫలితాలకు మనకు అదనపు సబ్జెక్ట్స్ కి ఈ ఫలితాలు అనేవి విడివిడిగా ఇవ్వడానికి సమర్థమవుతున్నారు.
ఈ సంవత్సరంలో చూస్తున్నట్లయితే గనక మొదటగా ఐదు సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి రిలీస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అదనపు సెలెక్ట్ చేస్తున్నటువంటి ఆరో సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి అధికారిక వెబ్సైట్లో పెడతారట లేదంటే వారి యొక్క కాలేజీకి డైరెక్ట్ గా పంపిస్తామని అధికారులు చెప్తున్నారు.
ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లు జీవన శాస్త్రాన్ని మరియు బైపీసీ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ ని అదనపు సబ్జెక్టుగా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి ఐదు సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఫలితాలను అఫీషియల్ లో వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది.
April 16th to 19th తేదీ మధ్యలో మనకు ఫలితాలు అనేవి విడుదల చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఆలోచన చేస్తున్నారు. April 9th వరకు కూడా ఈ యొక్క మూల్యాంకనం అనేది కొనసాగుతూ ఉంటుంది.
BIEAP Official Website ఓపెన్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసే సబ్మిట్ చేయడం ద్వారా మీరు మీ యొక్క ఫలితాలు అనేవి ఆన్లైన్ విధానంలో చెక్ చేయొచ్చు.