AP Inter Results new Date 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫలితాలు పైన చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది.
మనకు ఈ యొక్క ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి పేపర్లు కలెక్షన్ అనేది మొదటి దశ కూడా కంప్లీట్ అయిపోయింది మరియు రెండవ దశ సంబంధించినటువంటి మూల్యానం తన ప్రక్రియ అనేది మనకు ఏప్రిల్ 10వ తేదీ నుంచి మొదలుకొని ఏప్రిల్ 14వ తేదీ మధ్యలో మనకు కంప్లీట్ కావడానికి సిద్ధం కావడానికి రెడీగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాదికి సంబంధించి దాదాపుగా 5 లక్షల 31 వేల మంది విద్యార్థులు ఉండగా దానిలో 5,21,000 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయడం జరిగింది.
April 3rd Week మనకు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫలితాలు అనేవి విడుదల కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు చెబుతున్నారు..
April 21st తేదీ కన్నా మనకు ఫలితాలు అనేవి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా కనపడుతూ ఉంది. ఈ ఫలితాలను వచ్చిన తర్వాత మనకు మే నెలలో దీనికి సంబంధించినటువంటి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఛాన్స్ ఉంటుంది.
ఇంటర్మీడియట్ ఫలితాలు ఏ విధంగా చెక్ చేయాలి?
BIEAP అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు.