AP Jobs Calendar 2025:
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు శుభవార్తగా చెప్పొచ్చు. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెగా జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే 99 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకుందాం.

జాబ్ కేలండర్ ముఖ్యమైన అంశాలు:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ కాలండర్ ద్వారా భారీ మొత్తంలో ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా మేము ఫిల్ చేస్తాము అని చెప్పి వాగ్దానం ఇవ్వడంతో ఇప్పుడు మనకు చాలా రోజుల తర్వాత ఈ ఒక జాబ్ క్యాలెండర్ మన ముందుకు తీసుకొచ్చారు.
10th పాసైతే జాబ్ | NIPHM Recruitment 2025 |
ఇందులో మనం చూస్తున్నట్లయితే శాఖల వారీగా విభాగాల వారీగా కూడా మనకు మంజూరైనటువంటి పోస్టులు మరియు కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను క్లియర్గా అవి సేకరిస్తూ ఉన్నాయి. అయితే ఉన్నటువంటి నీ విషయాల్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని శాఖల్లో చూసుకుంటూ 30% వరకు కూడా ప్రజెంట్ కాళీగా ఉంటే వీటిలో కొన్ని జాబ్స్ ఏమో కాంట్రాక్టు వర్కర్ల చేత చేపిస్తున్నారు.
ఖాళీల వివరాలు :
ఇందులో భాగంగా మనకు డైరెక్టర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ల ద్వారా మనకు 99 వేలకు పైగానే ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇవే కాకుండా మరొక 24 విభాగాలు ఖాళీలు వివరాలు కూడా ఇంకా యాడ్ చేయవలసి ఉంటుంది. మరొక ఇరవై ఒక్క శాఖల వివరాలు కూడా ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి వాటి సమాచారం కూడా తెలియాల్సి ఉంది. ఈ పోస్టులన్నీ కూడా త్వరలోనే ఫిల్ చేయడానికి చూస్తున్నారు.
- రెవెన్యూ శాఖలో మనకు 13 వేలకు పైకాన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయి.
- వీటిలో మనకు నేరుగా భారతి చేసేవి 2552 పోస్టులు
- ఉన్నత విద్యలో మనకు 7 వేలకు పైగానే ఖాళీలు ఉన్నాయి.
- పొరపాలక పట్టణ అభివృద్ధి శాఖలో 27 వేల ఖాళీలు దాదాపు 23 వేలకు పైగానే నేరుగా భర్తీ చేయడానికి అవకాశం ఉంది
- నైపుణ్య అభివృద్ధి శిక్షణ విభాగాల్లో నాలుగు వేలకు పైగానే వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో మనకు భర్తీ చేసేవి 2600 పోస్టులు
- వ్యవసాయ శాఖలో 3 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి.
- పంచాయతీరాజ్ శాఖలో చూసుకున్నట్లయితే 26 వేలకు పైగానే వేకెన్సీస్ ఉండొచ్చని.
- సత్యం మహిళా శిశు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ విభాగాల్లో 2400 పోస్ట్లుంటే డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా 1820 పోస్టులు ఫీల్ చేస్తారు.
- పాఠశాల విద్యలో బోధన మరియు బోధ నేతరా అన్ని రంగాలలో కలుపుకొని 30 వేల వరకు కూడా పోస్టులు ఉండొచ్చని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
- ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ విభాగాలలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 10,000 వరకు ఉంటాయి.
అర్హతలు ఏంటి?
ఇందులో మనకు చాలా రకాల విభాగాలలో పోస్టులు ఫీల్ చేస్తున్నారు కాబట్టి పోస్టును ఆధారంగా చేసుకుని మీకు 10th, 12th, Degree, D. Ed, B. Ed వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా మీకు సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా మీకు 20వేల నుంచి లక్ష రూపాయలు మధ్యలో జీతాలు అనేవి ఉంటాయి.