AP Jobs Calendar Big Good News:
ఆంధ్రప్రదేశ్లో జాబ్ కేలండర్ 2026 కు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి జాబ్ క్యాలెండర్ అనేది ఎప్పుడో విడుదల చేస్తారో దానికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి పూర్తిగా మనం ఇప్పుడు అధికారికంగా తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రత్యేక కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి జాబ్ క్యాలెండర్ కాదు కదా ఇటువంటి జాబ్స్ కూడా మనకు రిలీజ్ చేయలేదు.
ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే ఉగాది సందర్భంగా మనకి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి చెబుతూ ఉంది. అంటే రావాల్సినటువంటి రెండు జాబ్ క్యాలెండర్లు అనేవి మిస్ అయింది. ఇప్పుడు మనకి మొదటిసారిగా జాబ్ కాలా అంటారనేది విడుదల చేస్తున్నట్లు గమనించాలి.
జాబ్ క్యాలెండర్ తాజా అప్డేట్ ఏంటి?
ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలను సమర్థవంతంగా అమలు చేసి అవసరమైనటువంటి వనరులన్నీ కూడా ఉద్యోగాల fill చేసి నియమించుకోవడం.
వివిధ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా వేకెన్సీస్ అన్ని గుర్తించి వాటికి సంబంధించినటువంటి భారతీయ ప్రక్రియ అనేది చేపడతామని దానికి సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది.
నిర్నేత గడువు లోపల ఈ యొక్క ప్రక్రియ అంత కూడా కంప్లీట్ చేసేది ఇష్టం నేను చూస్తున్నట్లు చెప్పారు.
ఇప్పటికే సిద్ధం చేసినటువంటి వేకెన్సీస్ అన్ని కూడా ఆయా శాఖల యొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ మరియు కారు దరిశులు తనిఖీ చేసి వాటిని ఒకసారి ధ్రువీకరిస్తే కనుక ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా చేయొచ్చు.
ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఆయా శాఖల వద్ద ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా ఒకసారి ధ్రువీకరించి మార్చి 12 2026 లోపల ఆర్థిక శాఖకు సంబంధించి లిఖితపూర్వకంగా కచ్చితంగా సబ్మిట్ చేయాలి.
దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం అనేది మార్చి 13వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ అధ్యక్షతన అన్ని శాఖలతో ఉన్నత స్థాయి మీటింగ్ అనేది జరుగుతుంది.
దీనికి సంబంధించి ఫైనల్ డెసిషన్ అనేది ఆ సమావేశంలో శాఖల వారీగా అవసరమైన పోస్టుల సంఖ్యను అందులో ఖరారు చేయడం జరుగుతుంది.
దీన్ని బట్టి చూస్తే మనకి అతి త్వరలోనే మనకు ఉగాది సందర్భంగా మనకు నోటిఫికేషన్ అంటే ఎప్పుడు వస్తాయి ఏంటి అని తెలియడానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి.