జాబ్స్ కాలెండర్ లో వేకెన్సీస్ ఇవే – AP Jobs Calendar Vacancies List 2026

AP Jobs Calendar Vacancies List 2026:

 ఆంధ్రప్రదేశ్లో ఉగాది కానుకగా మనకు రిలీజ్ చేసినటువంటి జాబ్స్ క్యాలెండర్ లో భాగంగా 10,060 పోస్టులు విడుదల చేయడం జరిగింది.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏడాది కూడా ఉగాది సందర్భంగా జాబ్స్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Whatsapp Channel

 AP Jobs Calendar Vacancies List 2026

 ఇందులో భాగంగా మనకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ నోటిఫికేషన్ అన్నీ కూడా నాలుగో విడతలగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.. చాలామంది ఎదురు చూసే డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం అక్టోబర్ 15 తర్వాత విడుదలవుతుందని చెప్పారు.

కలెక్టర్ ఆఫీస్ లో Govt జాబ్స్

 ఇందులో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టు డీఎస్సీ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ వండి జాబ్స్ తో పాటు ఇతర విభాగాలలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి.

 AP Jobs Calendar Vacancies List 2026

Official Website

Leave a Comment

error: Content is protected !!