AP Kaushalam Survey 2025:
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా బంపర్ వేకెన్సీ విడుదల చేశారు. మనకు AP Kaushalam Survey 2025 ద్వారా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో మన దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది వారు మన ఇంటింటికి రావడం ద్వారా మన డీటెయిల్స్ అనేవి సేకరించి ఉపాధి కల్పించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు.
మరి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆడవారు మగవారు నిరుద్యోగులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ITI / Diploma / Any Degree విద్యా అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
మీకు 13 వేల నుంచి 40 వేల మధ్యలో మీకు జీతాలు అనేవి వస్తాయి. ఈ సర్వేలో పాకంగా వ్యక్తి యొక్క విద్యార్హతలు నైపుణ్యాలు మరియు వారికున్నటువంటి ఇద్దరు క్వాలిఫికేషన్ సాధారణంగా మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీకు డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది.
👉అర్హులు ఎవరు:
ఈ AP Kaushalam Survey 2025 అనేది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు మాత్రమే పెట్టుకోవాలి. మరి దీనికి పదవ తరగతి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అర్హులు కాదు. డిగ్రీ డిప్లమో ఐటిఐ వంటి క్వాలిఫికేషన్ ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పరవాలేదు అంటే పీజీ గానీ పీహెచ్డీ వంటి పై చదువులు చదువుకున్న వారు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.
👉Age:
ఈ యొక్క AP Kaushalam Survey 2025 లో భాగంగా మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి అర్హులైనటువంటి క్యాండిడేట్స్ కి కనీసం 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు తప్పనిసరిగా ఉండాలి వారు మాత్రమే దరఖాస్తులు పెట్టుకోవాలి.
👉Education Qualifications:
ఈ కౌశలం అనే సర్వే కి సంబంధించి కనీస విద్యార్హతలు మీకు డిప్లమా డిగ్రీ లేదా ఐటిఐ క్వాలిఫికేషన్ లేదా ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ పిహెచ్డి వంటి క్వాలిఫికేషన్ ఉన్నవారు కూడా పెట్టుకోవచ్చు.
👉Salary:
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వివిధ రకాల ఐటి కంపెనీలు మరియు ప్రైవేట్ కంపెనీలతో టైప్ అవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు అనేవి తగిన స్కిల్స్ ఉన్నటువంటి క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సర్వే అనేది నిర్వహిస్తున్నారు.
జీతాలు అనేవి ఎలా ఉంటాయి అంటే మీకున్నటువంటి క్వాలిఫికేషన్ మరియు మీరు ఎంపిక అయినటువంటి కంపెనీలో ఉన్న పోస్ట్ ఆధారంగా మీకు జీవితాలు అనేవి 13 వేల నుంచి 40 వేల వరకు జీతాలు ఉంటాయి.
👉Important Dates:
ప్రస్తుతానికి ఈ AP Kaushalam Survey 2025 ఇప్పుడు జరుగుతూ ఉంది. మరి ఈ సర్వే అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కాల్స్ కానీ మెయిల్ కానీ చేస్తామని చెప్పి వాళ్ళైతే చెబుతున్నారు.
👉Selection Process:
ఇక్కడ మీకు సెలక్షన్ ఏవిధంగా ఉంటుంది అంటే ముందుగా ఎవరైతే సర్వేలో పాల్గొన్నారు వాళ్లకు సంబంధించి మీకు ఫోన్ కాల్ అయితే వస్తుంది మరియు మెయిల్స్ కూడా పంపిస్తామని సచివాలయం సిబ్బంది అయితే చెప్పారు. అప్పుడే మీకు తెలుస్తుంది దీనికి సంబంధించిన ఎగ్జామ్ వివరాలు మరియు దీనికి సంబంధించి ఇంటర్వ్యూ వివరాలన్నీ కూడా వాళ్లే మీకు మెయిల్ ద్వారా తెలియజేస్తామని చెప్పి సచివాలయం వారైతే చెబుతున్నారు.
👉Apply Process:
దీనికి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామా వార్డు సచివాలయ సిబ్బంది వారిని సంప్రదించినట్లయితే వాళ్ళు మీయొక్క డిగ్రీకి సంబంధించి లేదా ఇంకా ఉన్నతమైనటువంటి చదువులు ఏవైతే ఉంటాయో లేదా ఐటిఐ డిప్లమా లాంటి క్వాలిఫికేషన్ ఉంటే వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తారు మరియు మీ యొక్క ఆధార్ కార్డు సంబంధించిన వివరాలని కూడా తీసుకొని మీకైతే వాళ్ళు సర్వేలో తీసుకుంటారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.