AP Mega Jobs Mela Out 2026:
ఆంధ్రప్రదేశ్లో జిల్లా ఉపాధి కార్యాలయం విశాఖపట్నం వారు అధికారికంగా నేషనల్ సర్వీస్ సంబంధించి మార్చ్ 13వ తేదీ అనగా శుక్రవారం రోజు మనకు ఉపాధి ఆఫీసు నందు డైరెక్ట్గా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తున్నారు.
10th, 12th, Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశం అనేది మనకు ఇవ్వడం జరిగింది. కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా మనకు 35 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఇందులో భాగంగా మనకు 2,000 కు పైగానే వేకెన్సీస్ ఉన్నాయి. ఇంద్ర మనకు మల్టిపుల్ లో కంపెనీస్ అనేవి పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నాయి. కావున అభ్యర్థులు ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పురుషులు మరియు మహిళలు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడంతో పాటు ఫిసికల్ హ్యాండీక్యాప్పేడ్ వాళ్ళు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే పదివేల రూపాయల నుంచి 25 వేల మధ్యలో మీకు జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ అనేది మనకు విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఎప్పుడు అంటే గనక మనకు మార్చి 13వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మీకు జర్న ఉపాధి ఆఫీసు నందు మీకు డైరెక్ట్ గా దీనికి సంబంధించినటువంటివి నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ డీటెయిల్స్ లో అయితే పేర్కొన్నారు.
Job Description :
జిల్లా ఉపాధి ఆఫీసు విశాఖపట్నం వారు అధికారికంగా మార్చ 13వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మీకు ఉపాధి ఆఫీసు, గవర్నమెంట్ ఐటిఐ ఓల్డ్ రోడ్డు వద్ద మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది.
ఇందులో మనకు డిక్సాన్ రేడియంట్ నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిమార్ట్ ఫ్లిప్కార్ట్ స్విగ్గి వంట చాలా కంపెనీస్ అనేవి వస్తున్నాయి. మీరు ఒకవేళ ఇంటర్వ్యూ కి వెళ్ళాలంటే మీకు ఒక డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని నేరుగా మీరు ఇంటర్వ్యూ కి హాజరైతే సరిపోతుంది.