AP NHM Notification 2025:
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖలో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే అధికారికంగా 35 పోస్టులకు సంబంధించిన బంపర్ వేకెన్సీస్తో నోటిఫికేషన్ నుండి కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ వేకెన్సీస్ కి ఖచ్చితంగా డీటెయిల్స్ తెలుసుకొన్న తర్వాత అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.

ఆంధ్రప్రదేశ్లో మనకు నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా పూర్తిగా కాంట్రాక్టు విధానంలో మాత్రమే భర్తీ చేస్తున్నప్పటికీ కూడా మన సొంత స్టేట్ లోనే ఉంటూ మన తెలుగులోనే వర్క్ అనేది చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నిజంగా ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా కచ్చితంగా నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి 10th – Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ అని కూడా మనకు ఈస్ట్ గోదావరి పరిధిలో ఉన్నాయి. 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.. 33 వేలకు పైగానే జీతం అనేది పొందవచ్చు కొన్ని జాబ్స్ కి మాత్రం 15 వేల వరకు కూడా జీతాలు అన్ని ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశాఖ నేషనల్ హెల్త్ మిషన్ – NHM ఆధ్వర్యంలో మనకు ఈ ఈ ఒక నోటిఫికేషన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మరియు పురుషుల కోసం ఈ నోటిఫికేషన్ అనేది ప్రత్యేకంగా విడుదల చేయడం జరిగింది.
Vacancies:
అయితే ఇందులో భాగంగా మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా చూసుకున్నట్లయితే కనుక డేటా ఇంటర్వ్యూ ఆపరేటర్ ఫార్మసిస్ట్ లాబ్ టెక్నీషియన్ సూపర్వైజర్, హెల్త్ కోఆర్డినేటర్, అకౌంటెంట్, ఎల్జీ ఎస్ వంటి చాలా రకాల పోస్టులు విడుదల చేయడం జరిగింది.. అయితే ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ జాబ్స్ మాత్రమే అంటే పర్మినెంట్ కాదు ఓన్లీ టెంపరరీ విధానంలో కొన్ని రోజులపాటు తీసుకోవడం జరుగుతుంది.
Age :
ఈ యొక్క నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్నది చూస్తున్న వారందరికీ కూడా 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
. నేషనల్ హెల్త్ మిషన్ కింద విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనీసం పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్ ఉంటే వివిధ రకాల జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఒకసారి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకుంటే అందులో మీకు వివరంగా ఏ క్వాలిఫికేషన్ తో ఏ జాబ్స్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది.
Salary :
నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకుని సెలెక్ట్ అయినట్లయితే కనుక మీకు నెలవారి వచ్చేసి 15000 నుంచి 50 వేల మధ్యలో పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి మీకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కూడా ఉండవు.
Selection process :
నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్లో మొదట మీకు పరీక్ష ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
నేషనల్ హెల్త్ మిషన్లో ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలన్నీ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.. మొదటగా నోటిఫికేషన్ పూర్తిగా చెక్ చేసుకోండి తర్వాత అప్లై చేసుకోండి.