AP Police 11639 Jobs 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు 11639 పోలీసు ఉద్యోగాలు భర్త కోసం కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి ఒక అప్డేట్ ఉంది. దానికోసం మనం కంప్లీట్ చేసుకోకపోతే తెలుసుకొని ప్రయత్నం చేద్దాము.
పోలీస్ విభాగంలో ఖాళీ ఉన్నటువంటి సివిల్, ఏపీఎస్పీ PTO, ఆర్మ్డ్ రిజర్వు, స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వు, కమ్యూనికేషన్ విభాగాలలో భాగంగా మనకు సబ్ ఇన్స్పెక్టర్ వంటి జాబ్స్ తో పాటు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అనేది మనకు డైరెక్టర్ మీద నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి అని చెప్పి మనకు అనుమతులు అయితే అడగడం జరుగుతుంది.
జరుగుతుంది. వీ కనుక మీరు అందరు కూడా ఈ అనుమతులు అనేవి డీజీపీ ఆఫీస్ ప్రభుత్వానికి సిఫార్సు అయితే పంపించడం జరిగింది. వీటిలో అత్యధికంగా కానిస్టేబుల్ విభాగంలో మనకు 3,580 పోస్టులు ఉన్నాయి దాని తర్వాత అత్యధికంగా ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు సంబంధించి 2005 పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత హైయెస్ట్ మనకు టిఫిన్ విభాగంలో కానిస్టేబుల్ లో 3622 పోస్టులు, ఏపీ ఏ ఆర్ పోలీస్ కానిస్టేబుల్ 2000 పోస్టులు ఉన్నాయి ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ 4587 పోస్టులు ఉన్నాయి వీటితోపాటు ఇంకా చాలా రకాల జాబ్స్ కూడా మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది మొత్తంగా కలుపుకున్నట్లయితే 11639 పోస్టులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి.. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది అత్యధిక శాతం పోస్టులు అన్నీ కూడా కానిస్టేబుల్ కి సంబంధించిన సివిల్,AR, APSP సంబంధించిన పోస్టులే అన్నిటికన్నా ఎక్కువ శాతం వేకెన్సీస్ అనేది ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వానికి డిజిపి సిఫార్సు ఇవ్వడం జరిగింది గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కూడా ఈ నోటిఫికేషన్ అన్ని కూడా జారీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.