AP 10th రిజల్ట్స్ 2026 || AP SSC Results Date 2026 || AP 10th Results Live updates

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP SSC Results Date 2026:

AP 10th Class Results చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క పరీక్షలు అనేవి స్కూల్ పిల్లలు అందరు కూడా ఒకసారి రాయడానికి అవకాశం ఉంటుంది. ఫెయిల్ అయిపోతే మళ్ళీ సప్లిమెంటరీ రాస్తారు తప్ప ఇది మనకు భవిష్యత్తు కాలంలో ఉపయోగపడే ప్రముఖమైనటువంటి పరీక్షలలో మొట్టమొదటి పరీక్షలు గా చెప్పొచ్చు.

ఇంటర్ ఫలితాలు అప్డేట్ | AP Inter Results new Date 2026 | AP Intermediate Results

పదవ తరగతి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి ఎప్పుడు విడుదలవుతాయి అనే అంశానికి మనం చూసుకున్నట్లయితే కనుక జవాబు పత్రాలు యొక్క పేపర్ కరెక్షన్ అనేది ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి మొదలుకొని ఏప్రిల్ 13వ తేదీ వరకు కూడా టీచర్స్ అనేవాళ్ళు కరెక్షన్ అనేవి చేయడం జరుగుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 26 పరీక్ష కేంద్రాలలో దాదాపు పది రోజులు పాటు యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్లనేది కరెక్షన్ చేయడానికి చూస్తున్నారు. సంబంధించి ఒక అంచనా వేసుకున్నట్లయితే మనకు April 22nd to April 26th మధ్యలో మనకు యొక్క ఫలితాలు అయితే విడుదల అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.

AP SSC ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

AP SSC ఫలితాలను మీరు చెక్ చేయాలి అంటే కనుక మీరు BSEAP అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు హాల్టికెట్ నెంబర్ అయితే అడుగుతుంటే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మీ వివరాలు నమోదు చేసుకున్నట్లయితే మీకు ఫలితాలు అయితే కనిపిస్తాయి.

ఫలితాలు కనిపించిన తర్వాత మీరు ప్రింట్ అనే ఆప్షన్ ద్వారా మీరు మీ యొక్క వేమోని కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

 ఫలితాలకు సంబంధించి కొత్త అప్డేట్ ఏంటి?

ఈసారి గతంలో ఉన్న మాదిరిగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు యొక్క మూల్యాంకనంలో భాగంగా టాప్స్ ద్వారా ఆయా ఎగ్జామ్స్ సెంటర్స్ లో మార్క్స్ కూడా ఎప్పటికప్పుడు నమోదు చేయడం జరుగుతుంది.

Official Website

Leave a Comment

error: Content is protected !!