AP TET Response Sheets Download 2025:
AP TET సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ఇప్పటివరకు రాసినటువంటి టెట్ పేపర్ లోనే వాటికి సంబంధించినటువంటి మీ యొక్క ఆన్సర్ పేపర్లో వీటినే రెస్పాన్స్ షీట్స్ అని చెప్పేసి అనొచ్చు. వాటిని అధికరికి వెబ్సైట్లో పెట్టడం జరిగింది.
మీరు అధికారికంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ టెట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు సర్వీసెస్ అనే టాప్ కనిపిస్తుంది మీరు ఒకవేళ లాగిన్ అయినట్లయితే. ఆ సర్వీసెస్ అన్ని సెక్షన్ లో మీకు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని పైన ఒకసారి క్లిక్ చేయాలి. ఆ విధంగా క్లిక్ చేయంగానే మీకు అక్కడ మీకు సంబంధించినటువంటి టెట్టు ఎగ్జామ్ సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్ అనేది ఆప్షన్ అనిపిస్తుంది. దానిమీద మీరు క్లిక్ చేయగానే మీకు ఒక పిడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది.
ఆ పిడిఎఫ్ ని మీరు కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు లేదంటే మీరు మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది అందులో ఇచ్చినటువంటి కీని ఆధారంగా చేసుకుని మీరు లెక్కపెట్టుకున్నట్లయితే 150కి గాను మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది తెలుస్తుంది.
మీరు గతంలో టెట్ పరీక్ష రాసి ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగినట్లు అయితే కనుక మీకు బెనిఫిట్ అవుతుంది లేదంటే ఇప్పుడు రాసినటువంటి పరీక్ష అనేది వృధాగా పోతుంది.