10th, ఇంటర్ ఫలితాలు అప్డేట్ || AP TG 10th Inter Results 2026 || SSC Inter Results 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP TG 10th Inter Results 2026:

AP, TG లో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలపైన అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది.

APRIL 12th వస్తాయని చాలామంది అపోలో పడుతున్నారు కానీ అది అయితే సరేనా నిర్ణయం కాదని చెప్పి అధికారులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మనకు ఈ యొక్క ఫలితాలు అనేవి మనకు ఎప్పుడు విడుదలవుతాయి అని చెప్పి చాలా మంది చాలా ఈగలుగా వెయిట్ చేస్తున్నారు.

AP లో April 3rd week లో మనకు inter సంబంధించినటువంటి ఫలితాలు వస్తాయని అదే విధంగా  10th పరీక్షల ఫలితాలు అనేవి మనకు ఏప్రిల్ చివరి వారంలో వస్తాయని అధికారులు చెప్తున్నారు.

TG లో 10th / 12th తేదీన ఫలితాలు వస్తాయని చాలా ఉంది అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదని ప్రభుత్వం వారు ఎం చెప్తున్నారు అంటే April 15th తో April 20th మధ్యలోనే ఫలితాలు అనేవి విడుదలవడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టు అధికారులు అందరూ కూడా చెబుతూ ఉన్నారు.

ఇంకా టెన్త్ పేపర్లు అనేవి కంప్లీట్ కాలేదు అవి కంప్లీట్ అవ్వాలి మరియు పేపర్ యొక్క వాల్యూషన్ కూడా జరగాలి కాబట్టి ఈ నెలాఖరుకి కొనితాలనేవి వస్తాయని అర్థమవుతుంది.

 ఫలితాలు ఎలా చెక్ చేయాలి?

AP 10th Results Here

TG 10th Results Here

AP Inter Results Here

TG Inter Results Here

Leave a Comment

error: Content is protected !!