ఆయా జాబ్స్ విడుదల | AP WDCW Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP WDCW Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరికీ కూడా జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి ఆఫీస్ నుండి మనకు ఖాళీగా ఉన్నటువంటి ఆయా ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అనేది కాంట్రాక్ట్ విధానంలో విడుదల చేయడం జరిగింది.

మరి 25 నుంచి 45 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. మీకు జాబ్ పోస్టింగ్ కూడా సొంత గ్రామం లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఇంటి నుండి మీరు సింపుల్గా మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలలో పనిచేయవచ్చు. 7th విద్యార్హత కనీసం కలిగి ఉన్నటువంటి మహిళలందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. వీటికి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 10 వరకు కూడా మీరు సమర్పించుకునే ఛాన్స్ ఉంది అది కూడా ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.

వీటికి సంబంధించి మీకు ఏ విధమైనటువంటి ఫీజు లేదు సెలెక్ట్ అయినట్లయితే గనక దగ్గర మీకు 8 వేల రూపాయల వరకు కూడా నెలవారి మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.

Organisation :

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి వారి కార్యాలయం నుండి ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది.

Vacancies:

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి వారి కార్యాలయం నుంచి మనకు ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్లయితే 01 పోస్టులకు సంబంధించినటువంటి ఆయా కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Age:

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి వారి కార్యాలయం సంబంధించి 25 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Qualification :

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి వారి కార్యాలయం సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం మీకు 7th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Vacancies :

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి వారి కార్యాలయం సంబంధించి మనకు కాంట్రాక్టు విధానంలో 01 పోస్టులకు సంబంధించి ఆయా జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Salary :

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి వారి కార్యాలయం నుంచి రిలీజ్ చేసిన ఆయా జాబ్స్ కి సెలెక్ట్ అయినట్లయితే 7,944/- నెలవారీ జీతాలు అనేవి మీకు చెల్లించడం అయితే జరుగుతుంది.

Selection process :

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి వారి కార్యాలయం సంబంధించి మీకు ఎగ్జాం ఏమీ ఉండదు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి డైరెక్ట్గా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి వారి కార్యాలయం సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకొని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

Apply process :

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారిక అధికారి వారి కార్యాలయం సంబంధించి విశాఖపట్నం వారి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్లి మీరు డీటెయిల్స్ అనేది ఫీల్ చేసి సమర్పిస్తే సరిపోతుంది. మీకు తప్పనిసరిగా పది సంవత్సరాలు లోపు వయస్సు గల పిల్లలను సంరక్షించే అనుభవం కచ్చితంగా ఉండాలి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!