AP Women Development Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ చిల్డ్రన్ హోమ్స్ విభాగంలో పనిచేయడానికి ఔట్సోర్సింగ్ విధానంలో మరియు పార్ట్ టైం బేసిక్స్ కింద పని చేయడానికి నైట్ వాచ్మెన్తో పాటు కుక్ మరియు హౌస్ కీపర్ లాంటి ఎన్నో రకాల ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి నవంబర్ 24 సాయంత్రం 5 గంటల వరకు కూడా మీకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Organisation :
ఈ యొక్క నోటిఫికేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వారందరూ కూడా హ్యాపీగా ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు.
Age:
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో విడుదల చేసినటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి మీకు వయసు విషయానికి వచ్చినట్లయితే 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఎవరికైతే ఉందొ అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
99 వేల జాబ్స్ క్యాలెండరు సిద్ధం | AP Jobs Calendar 2025 | AP Mega Jobs Calendar Good News
Vacancies :
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక Cook, నైట్ వాచ్మెన్, హౌస్ కీపర్, మ్యూజిక్ టీచర్, యోగ టీచర్ వంటి ఔట్సోర్సింగ్ మరియు part time ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక నెలవారి జీతం విషయానికి వచ్చినట్లయితే మనకు ₹7,944/- to ₹10,000/- మధ్యలో మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు 10th, 12th, Degree అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Fee:
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే
UR – 250/-
SC, ST, BC – 200/-
Selection process :
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకు మెరిట్ మార్కుల ఆధారంగా చేసుకుని ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే నవంబర్ 17 నుంచి నవంబర్ 24 మధ్యలో మీరు అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Apply process :
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ఆఫీసర్ వెబ్సైట్ ఉంటుంది చెక్ చేసుకుని ఇచ్చినటువంటి దడువు లోపల మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం చేయండి.