APPSC 691 జాబ్స్ భర్తీ | APPSC FBO ABO Recruitment 2025 | APPSC Forest Jobs Out

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC FBO ABO Recruitment 2025:

APPSC నుండి ఇప్పుడే 691 పోస్టులతో FBO, ABO జాబ్స్ కొరకు ప్రAPPSC FBO ABO Recruitment 2025 విడుదలైంది. any డిగ్రీ ఉంటే చాలు అప్లై చేయవచ్చు.

APPSC FBO ABO Recruitment 2025

APPSC నుండి మనకి 691 పోస్టులతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బిట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం బంపర్ APPSC FBO ABO Recruitment 2025 వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించిన వారు అప్లై చేయవచ్చు. ఈ జాబ్స్ కి మీరు జూలై 16 నుంచి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు మరియు ఆగస్టు 5వ తేదీ చివరి తేదీ. ఇంటర్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అర. 18 నుంచి 30 సంవత్సరాలు వయసు కచ్చితంగా ఉండాలి.

జాబ్ సెలక్షన్ లో మీకు పరీక్ష మరియు రన్నింగ్ కూడా ఉంటుంది.

Join Our Telegram Group

👉 Organization Details:

ఈ యొక్క 691 పోస్టులు అనేవి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – APPSC విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అనేవి పర్మినెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారందరూ అప్లై చేయవచ్చు.

IB లో 3717 జాబ్స్ | IB ACIO Recruitment 2025 | Central govt Jobs

కొడితే ఈ జాబ్ కొట్టాలి | SIDBI Recruitment 2025 | Latest Jobs in Telugu

👉 Age:

ఈ APPSC FBO ABO Recruitment 2025 జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి కనీసం 18 నుంచి 30 సంవత్సరాలు వయసు ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అందరూ కూడా అర్హులే.

SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

👉Education Qualifications: 

ఈ APPSC FBO ABO Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి కనీసం ఇంటర్మీడియట్ లేదా సమానమైన విద్యార్హత కలిగిన మహిళలు మరియు పురుషులు కూడా మీరు దరఖాస్తులనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.

Male:

హైట్: 163 cm

Chest: 84 cms

Female:

Height: 150 cms

Chest: 79 cms

GPO నోటిఫికేషన్ విడుదల | TG GPO Recruitment Out 2025 | Latest Jobs in Telugu

👉 Vacancies:

ఈ APPSC FBO ABO Recruitment 2025 జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 691 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Forest Beat Officer: 256 Vacancies

Assistant Beat Officer: 435 Vacancies

12th పాసైతే చాలు జాబ్ | CCRAS Jobs Recruitment 2025 | Latest Jobs in Telugu

👉Salary:

APPSC ద్వారా విడుదల చేసినటువంటి యొక్క ఫారెస్ట్ ఉద్యోగాలకు సంబంధించి అర్హత పొందిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏ ఉద్యోగానికి ఎంపికైన ₹45,000/- నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

స్క్రీనింగ్ పరీక్ష – OMR విధానంలో ముందుగా నిర్వహించడం జరుగుతుంది

క్వాలిఫై అయితే మెయిన్స్ పరీక్ష ఉంటుంది

ఫిజికల్ టెస్ట్ లో భాగంగా రన్నింగ్ ఉంటుంది మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది

కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ – CPT ఫైనల్ గా నిర్వహించి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.

👉Important Dates: 

అప్లికేషన్ స్టార్టింగ్: జులై 16th

అప్లికేషన్ ఎండ్ : ఆగస్టు 5th

Fee:

UR : ₹80/- + ₹250/-

SC, ST, BC, EWS : ₹0/-

👉Apply Process: 

https://portal-psc.ap.gov.in/HomePages/RecruitmentNotifications అనే అధికారిక వెబ్సైట్ వెళ్లి మీరు వివరాలు చెక్ చేసి నమోదు చేసుకోండి. తర్వాత అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి.

Join Our Telegram Group

Official Notification

Apply Online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!