APPSC FSO Notification 2025:
Andhra Pradesh Public Service Commission – APPSC నుండి మనకి 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ – FSO జాబ్స్ కి APPSC FSO Notification 2025 వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు కచ్చితంగా అప్లై చేసుకోదగి బ్రహ్మాండమైన నోటిఫికేషన్.
అటవీ శాఖలో పనిచేయడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అధికారికంగా 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ – FSO జాబ్స్ కి కత్తిలాంటి APPSC FSO Notification 2025 విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆడవారు మరియు మగవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కనీస అర్హత డిగ్రీ ఉంటే చాలు హ్యాపీగా మీరు దరఖాస్తు పెట్టుకోండి.
18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉంటే మీరు చక్కగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.₹50,000/- వరకు నెల వారి జీతాలు ఇస్తారు. ముందు పరీక్ష రాయాలి వెంబటే మీకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి వాటిలో కచ్చితంగా క్వాలిఫై కావాలి అటువంటి కాండిడేట్స్ కి మాత్రమే తదుపరి దశలో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు.
👉 Organization Details:
Andhra Pradesh Public Service Commission – APPSC వారు మన కోసం చాలా రోజుల తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనే జాబ్స్ కోసం బంపర్ APPSC FSO Notification 2025 విడుదల చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల వారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేయకుండా అప్లై చేసుకోండి.
విద్యాశాఖలో బంపర్ జాబ్స్ | EdCIL Notification 2025 | Central Govt Jobs 2025
AI విభాగంలో జాబ్స్ | Micro1 Notification 2025 | Remote Jobs for Freshers
👉 Age:
కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటే చాలు మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి అర్హులు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ జాబ్ కి సంబంధించి ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ – Any Degree అర్హత ఉంటే చాలు మీరు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇతర క్వాలిఫికేషన్ ఏమి అవసరం లేదు కానీ మీకు ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫిజికల్లీ ఫిట్ ఉండాలి మరియు ఏమైనా ఫిజికల్ ఇవ్వండి అంటే రన్నింగ్ లాంటివి పెడితే మీరు వాటిలో చక్కగా పాటిసిపేట్ చేయాలి.
👉 Vacancies:
మొత్తంగా మనకు 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ – FSO కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేది విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ అభ్యర్థులు మాత్రం నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
మీరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపికైన తర్వాత నుంచి ప్రతినెలా కూడా మీకు ₹50,000/- జీతంతో పాటు డిఏ మరియు హెచ్ఆర్ఏ కూడా అదనంగా ఇస్తారు.
👉Selection Process:
ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్స్ కి సంబంధించి ముందు మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తేదీలు అనేవి త్వరలో అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత అందులో అర్హత పొందిన వారందరికీ కూడా ఫిజికల్ టెస్టులు ఉంటాయి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
👉Important Dates:
ఈ APPSC FSO Notification 2025 జాబ్స్ కి సంబంధించి జూలై 28 నుంచి ఆగస్టు 17 వరకు మీరి అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది.
👉Apply Process:
ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇచ్చినటువంటి దరఖాస్తు లింకు ఉపయోగించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.