APPSC Welfare Officer Notification 2025:
APPSC – Andhra Pradesh Public Service Commission వారి నుంచి మనకి కొత్తగా ఈరోజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈవారి నుంచి మనకి కొత్తగా ఈరోజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు అందరు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఆఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఆ రోజు రానే వచ్చింది కాబట్టి పూర్తి సమాచారం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.
అప్లికేషన్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టుకోవాలి.. అయితే ఇందులో భాగంగా మనకు రెగ్యులర్ ప్రాతిపదికన ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.
వయస్సు 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు వీటితో పాటు అదనంగా రిలాక్సేషన్ ఉంటుంది. దీనికి గ్రాడ్యుయేషన్ తో పాటుగా B.ed చేసినటువంటి కాంటినెంట్స్ అప్లై చేయవచ్చు.
జాబ్స్ ఎలక్షన్లో ఫస్ట్ మీకు ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.. ఈ ఎగ్జామ్ లో 150 మార్కులకు పెడతారు. ఇందులో మీకు వర్క్ ఏంటంటే హాస్టల్స్ ఉంటాయి కదా అందులో ఉన్నటువంటి విద్యార్థులు యొక్క డిసిప్లిన్ మరియు వారికి సంబంధించి మీరు అన్ని సౌకర్యాలు కూడా చూసుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినట్లయితే కనుక వాటిని కూడా మీరు నివృత్తి చేసే ప్రయత్నం కూడా చేయాలి.. దీనికి జీతాలు కూడా 35వేలకు పైగానే జీతం పొందవచ్చు.
👉Organisation:
APPSC – Andhra Pradesh Public Service Commission వారే మనకి కొత్తగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడమైతే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన వారు కూడా దరఖాస్తులు పెట్టుకోవడానికి ఛాన్స్ కల్పించడం జరిగింది.
👉Age:
ఈ హాస్టల్ వార్డుని ఉద్యోగాలక మీరు అప్లై చేయాలంటే అభ్యర్థికి కచ్చితంగా 18 నుంచి 42 సంవత్సరాలు వయస్సు ఉంటేనే అప్లై చేయాలి.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
హాస్టల్ వాటిని ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ తో పాటు B.ed అర్హతలు తప్పనిసరిగా ఉండాలి అప్పుడే అప్లై చేసుకోవాలి.
👉Vacancies:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకి 01 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. కావున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి.
👉Salary:
ఈ యొక్క హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి మీరు ఎంపికైనట్లయితే మీకు స్టార్టింగ్ జీతం ₹35,000/- to ₹1,00,000/- మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
👉Fee:
Others – 250/-
SC, ST, BC – 80/-
ఇతర రాష్ట్రాల వారు – 330/-
👉Selection Process:
APPSC వారు దీనికి సంబంధించి పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది.. ఈ పరీక్ష మీకు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో పెట్టవచ్చు. పరీక్షలో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జాబ్ ఇస్తారు.
ఈ పరీక్షలో భాగంగా మీకు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150 Marks
సబ్జెక్టు సంబంధించి – 150 Marks
👉Apply Process:
APPSC ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.