APSRTC 281 Jobs Out 2025:
APSRTC నుంచి మనకి అధికారికంగా 281 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన దరఖాస్తులు కూడా తీసుకుంటూ ఉన్నారు కావున ఎవరైతే ఇంటరెస్ట్ ఉన్నారో వారందరూ కూడా కచ్చితంగా మీరైతే అప్లై చేసుకుని ప్రయత్నం కూడా చేయండి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది తెలుసుకొ.
చాలామంది కోరిక ఏంటంటే ఆర్టీసీ డిపోలో పని చేయాలి అనే కోరిక చాలా మందికి ఉంటుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా 281 పోస్టులకు సంబంధించి అప్రెంటిస్ విధానంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి ఎటువంటి సెలక్షన్ అనేది లేకుండా మెరిట్ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగానే జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.
ఇందులో మీరు సెలెక్ట్ అయితే మీకు ఎన్ని విషయాలుగా ట్రైనింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ అనేవి మెయిన్ గా మనకు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలో వేకెన్సీస్ అధికంగా ఉన్నాయి. అంటే మొత్తంగా 281 ఉద్యోగాలు అనేవి ఉన్నాయి.
వీటికి మీరు అప్లై చేయాలి అంటే కచ్చితంగా ఐటిఐ క్వాలిఫికేషన్ తప్పనిసరి ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు ప్రెషర్ కూడా అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్కి చెందిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీటికి అప్లై చేసుకోవడానికి అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ ఆరు వరకు సమయం ఇచ్చారు.
👉Organisation:
APSRTC లో భాగంగా డిపోలలో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే అధికారికంగా కొత్తగా ఆప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు.
APPSC లో హాస్టల్ వెల్ఫేర్ జాబ్స్
👉Age:
కనీసం 18 సంవత్సరాలు దాటినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అయితే జరిగింది. పోస్ట్ ఆధారంగా మీకు ఆపరేషన్ అనేది నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది గమనించి అప్లై చేసుకోండి.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి ITI క్వాలిఫికేషన్ అనేది సంబంధిత విభాగంలో ఎవరైతే చేశారో వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు.
👉Vacancies:
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 281 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా మనకు డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్ మరియు డ్రాఫ్ట్ మాన్ అనే జాబ్స్ అనేవి విడుదల చేశారు.
👉Salary:
ఆర్టీసీ డిపోలో ఇప్పుడు విడుదల చేసిన జాబ్స్ అన్నీ కూడా మనకు అప్రెంటిస్ విధానంలో విడుదల చేశారు కావున ముందుగా మీకు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ లో కొంత జీతం కూడా దాదాపు 15 వేల వరకు ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి అక్టోబర్ 4వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి సమర్పించవచ్చు.
👉Fee:
Others – 118-
SC, ST, PWD – 118/-
👉Selection Process:
ఆర్టీసీలో జాబ్స్ కి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు కానీ మీకు మెరిట్ ఆధారంగానే డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ అనేది తీసేసి డైరెక్ట్ గా జాబ్స్ అని ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు ఈజీ గానే ఇచ్చిన తేదీలలో దరఖాస్తుల అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.