APSRTC Apprenticeship Jobs 2025:
APSRTC నుండి మనకి మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. రాత్రికి లేకుండా కేవలం మీకు ఇంటర్వ్యూ పెట్టి జాబ్ ఇచ్చే విధంగా ఈ జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది.

ఆర్టీసీలో విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు కూడా మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ మాత్రమే అప్లికేషన్స్ అనేవి సంపూర్ణంగా సబ్మిట్ చేయాలి.
RTC లో విడుదల చూసినటువంటి ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే ITI పాస్ అయినట్లయితే గనక హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఈ యొక్క నెల 30వ తారీకు లోపల మీరు దరఖాస్తులు అనేవి సబ్మిట్ చేసుకోవాలి. ఎటువంటి పరీక్షలు అనేవి లేకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఇందులో భాగంగా మొత్తం 291 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్ కి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఏ జాబ్స్ కి 15,000 నుంచి 20 వేల మధ్యలోనే జీతాలు పొందవచ్చు.
Qualification :
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నుంచి విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే 10th + ITI క్వాలిఫికేషన్ ఉంటే కనుక హ్యాపీగా మీరు అప్లై చేయొచ్చు.
Age:
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ – APSRTC నుండి విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు.
Salary :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు విషయంలో వచ్చినట్లయితే నెలవారి మీకు ₹15,000/- to ₹20,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ – APSRTC ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎంపికలో ఎటువంటి పరీక్ష అనేది లేకుండా డైరెక్ట్‌గా మీకు మెరిట్ మార్క్ ఆధారంగా చేసుకుని డైరెక్ట్‌గా ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ – APSRTC ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు కూడా మీరు అయితే హ్యాపీగా అప్లై చేయొచ్చు.
Apply process :
మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి మీకు వివరాలు అన్నీ కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్ని ప్రాపర్ గా చదువుకున్న తర్వాత హ్యాపీగా అప్లై చేసుకోండి.