విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం | APSRTC Free Bus Pass for 1st to 10th Students | Akhil Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APSRTC Free Bus Pass for 1st to 10th Students:

APSRTC Free Bus Pass for 1st to 10th Students – ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ కి ఉచిత బస్సు Passes ఇస్తున్నారు. దీనిలో భాగంగా 1st to 10th  స్టూడెంట్స్ అందరికీ ఇచ్చారు. ఈ ఉచిత బస్సు ఎలా పొందాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మనం తెలుసుకుందాం.

APSRTC Free Bus Pass for 1st to 10th Students

ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నటువంటి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ వారు ఒక శుభవార్త చెప్పడం జరిగింది.. అందరికీ కూడా APSRTC Free Bus Pass for 1st to 10th Students 100% ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంతో బస్సు పాసులు మంజూరు చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ ఏపీఎస్ఆర్టీసీ వారి బస్సు సౌకర్యాలు వినియోగించుకుంటూ ఉంటారు కానీ దానికి సంబంధించిన టికెట్ చార్జీలు అయితే వాళ్ళు పెట్టుకునే వారు. ఈసారి వినూత్నంగా 100% ఉచిత బస్సు ప్రయాణం ప్రతి పిల్లవాడికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థినిలు అందరూ కూడా చాలా సంతోషంగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 అయితే ఈ బస్సుల కోసం విద్యార్థులు అందరూ అప్లై చేసుకోవాలి. మీరు ఆన్లైన్లో గాని లేదా డైరెక్ట్ బస్సు డిపో వద్దకు వెళ్లి మీరు బస్సు పాసులకు అప్లై చేసుకొని మీరు బస్సు పాసులు అనేవి తీసుకోవచ్చు. బస్పాసులు ఉన్న వారందరూ కూడా ఉచితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు.

Join Our Telegram Group

👉ఫ్రీ Bus ఎప్పటినుంచి:

జూన్ 12వ తేదీ నుంచి విద్యా సంవత్సరం అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఈ సందర్భంగా జూన్ 13వ తేదీ నుంచి స్కూలుకు వెళ్లే పిల్లలకు సంబంధించిన ఉచిత బస్సు పాసులు అనేవి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం. ఎవరి దగ్గర అయితే ఈ ఉచిత బస్సు పాసులు అనేవి ఉంటాయో వాళ్ళందరూ కూడా ఉచితంగానే మీరు ప్రయాణం కూడా చేసుకోవచ్చు.

మెగా DSC ఆన్సర్ కి విడుదల 

AP DSC SGT June 7th Morning Shift Exam Bits 2025

👉బస్సు పాస్ కావాలంటే మీకు ఏం డాక్యుమెంట్స్ కావాలి:

  • ఆధార్ కార్డు
  •  మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీ
  •  స్కూల్ హెడ్మాస్టర్ గారి సర్టిఫికెట్
  •  మీ స్కూల్ హెడ్మాస్టర్ దగ్గర నుంచి సంతకం చేసినటువంటి అప్లికేషన్ ఫారం అనేది కచ్చితంగా ఉండాలి బస్ పాస్ తీసుకోవాలంటే

👉బస్సు పాస్ లు ఎక్కడ ఉంటాయి:

ఆంధ్రప్రదేశ్లోని స్కూల్స్కు వెళ్లే స్కూల్ విద్యార్థులు APSRTC Free Bus Pass for 1st to 10th Students పాసులనేవి మీరు పొందాలంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో వద్దకు వెళ్లి అక్కడ కౌంటర్లో అడిగిన వాళ్ళు చెప్తారు లేదంటే ఆన్లైన్లో కూడా మీరు ఆఫీసుల వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు.. మీకు సింపుల్ గా అయిపోవాలి అంటే మీరు డిపో దగ్గరికి వెళ్తే వాళ్ళు తగిన సమాచారం చెప్తారు ఆ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి ఇచ్చినట్లయితే వాళ్లే మీకు బస్సు పాసులు త్వరగా మంజూరు చేస్తారు.

👉కాలేజీ విద్యార్థులకు బస్సు పాసులు:

ఇంటర్ మరియు డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించి ఈ APSRTC Free Bus Pass for 1st to 10th Students అనేవి ఉచితంగా కల్పించట్లేదు. అయితే వీరందరికీ కూడా తక్కువ రేటు కంటే సబ్సిడీ విధానం తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకి మూడు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం మొత్తం సరిపోయే విధంగా బస్సు పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు లేదా డిపోకు వెళ్లి మీరు కలిసినా కూడా మీకు ఈ బస్సు పాస్ అనేది సబ్సిడీ విధానంలో ఇస్తారు.

APSRTC Free bus pass Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!