APSSDC 500 Jobs Out 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ – APSSDC ద్వారా మనకు అధికారికంగా 500+ వేకెన్సీ APSSDC 500 Jobs Out 2026 జారీ చేయడం జరిగింది. ఇందులో మీకు ఎగ్జామ్ లాంటిది ఉండదు డైరెక్ట్ మీ సెంటర్ అనేది నెరవేస్తున్నారు. అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ కు సంబంధించిన కంప్లీట్ సమాచారం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా.

March 31st తేదీ రోజున ఏలూరు జిల్లాలో ఈ యొక్క మెగా జాబ్ మేళా అనేది ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మనకు చాలా రకాల ముఖ్యమైన కంపెనీలు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి.. నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా ఇదొక సువర్ణ ఆకాశంగా చెప్పొచ్చు. 10th, ITI, 12th, Degree విభాగంలో మనకు పలు రకాలు ఉద్యోగాలు ఉన్నాయి.
Organisation Details :
AP State Skill Development Corporation (APSSDC) నుండి మనకు ఈ యొక్క APSSDC 500 Jobs Out 2026 జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
Age Limit:
AP State Skill Development Corporation (APSSDC) సంబంధించిన మెగా Jobs ఎలా కి మీరు అప్లై చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు దాటాలి అటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Qualification :
AP State Skill Development Corporation (APSSDC) పోస్టులకు సంబంధించి 10th, ITI, 12th, Degree క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు ఆఫర్ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క APSSDC 500 Jobs Out 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే చాలా రకాలు కంపెనీస్ వస్తూ ఉన్నాయి.. అందులో భాగంగా శ్రీరామ్ Life Insurance, Paytm, Apollo Tyres, Avirat Defence, Tata Wistron మరియు ఇంకా చాలా కంపెనీస్ అనేవి వస్తూ ఉన్నాయి.
Salary :
ఈ యొక్క APSSDC 500 Jobs Out 2026 సంబంధించి వివిధ రకాల కంపెనీస్‌లో సెలెక్ట్ అయినట్లయితే ₹18,000/- to ₹30,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కంపెనీస్ వారు మీకు ఏంటంటే ఫ్రీగా రూమ్ మరియు అకామిడేషన్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు.
Selection process :
ఈ APSSDC 500 Jobs Out 2026 జాబ్స్ ని అలాగే సంబంధించినటువంటి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అభ్యర్థులందరికీ కూడాను డైరెక్ట్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. కొన్ని రోజులకు స్కిల్ టెస్ట్ అదనంగా పెడతారు. కంపెనీస్ అన్నీ కూడా అదే రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
జాబ్ అలాగే సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవలసి ఉంటుంది.
Venue: Geetanjali E.M School, Chebrolu, Eluru District
Date: 31 March 2026
Time: 9:30 AM
Apply process :
నైపుణ్యం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక వార్త ఏర్పాటు చేసింది అందులో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వచ్చు.