10th అర్హత తో ఫైర్ మాన్ జాబ్స్ | Armoured Corps Centre and School Notification 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Armoured Corps Centre and School Notification 2026:

Group c ఉద్యోగాల భర్తీ కోసం మనకు అధికారికంగా  స్కూల్ నుంచి నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఈ యొక్క ఉద్యోగానికి ఏ విధమైనటువంటి ఇంటర్వ్యూ లేదు ఏ విధమైన ఎక్స్ప్రెస్ కూడా లేదు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు 03 వేకెన్సీస్ కి సంబంధించిన ఫైర్ మాన్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇచ్చారు.

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకి 35 వేల రూపాయలు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 13 వరకు కూడా అప్లై చేయొచ్చు. 18 నుంచి 35, 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

ఈ యొక్క ఉద్యోగాలకు మొదట రాత పరీక్ష ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Organisation :

Armoured Corps Centre and School అనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ నుంచి మనకు ఆల్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకునే విధంగా ఈ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.

ఇవి పర్మినెంట్ జాబ్స్ కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది అలాగే మీకు మన ఇండియాలోనే పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు కాకపోతే జాబ్స్ అన్నీ కూడా కొంచెం చిన్న జాబ్స్ గా చెప్పొచ్చు అంటే గ్రూప్ సి లెవెల్ జాబ్స్ కాబట్టి కొంచెం క్రింది స్థాయి జాబ్స్.

ఆధార్ జాబ్స్ విడుదల | Aadhaar Recruitment 2026 | Latest Jobs in Telugu

Age:

Armoured Corps Centre and School ద్వారా రిలీజ్ చేసినటువంటి వివిధ రకాల గ్రూప్స్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారందరూ అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

Armoured Corps Centre and School సంబంధించి అప్లై చేయాలనుకుంటే గనుక కనీసం 10th Pass విద్యార్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు కాబట్టి హ్యాపీగా మీరు అయితే డీటెయిల్స్ అనేది తెలుసుకోండి.

Vacancies :

Armoured Corps Centre and School సంబంధించి మనకు 03 ఫైర్ మాన్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది మరియు syce అనే జాబ్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ అని కూడా పర్మినెంట్ జాబ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి.

7th అర్హత తో జాబ్స్ | AP District Court Recruitment Out 2026 | Latest Jobs in Telugu

Salary :

Armoured Corps Centre and School సంబంధించి జీతాలు ₹19,500/- to ₹63,000/- జీతం అనేది చెల్లించడం జరుగుతుంది. ఇంకా మీకు చాలా అలవెన్సెస్ కూడా ఉంటాయి.

Selection process :

Armoured Corps Centre and School సంబంధించిన జాబ్స్ selection అనేది చూసుకున్నట్లయితే గనక మొదట మీకు ఆ రాత పరీక్ష స్కిల్ టెస్ట్ మరియు ఫిజికల్ టెస్ట్లు ఫిజికల్ మెజర్మెంట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Important Dates :

Armoured Corps Centre and School సంబంధించినటువంటి ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోవాలి అంటే ఫిబ్రవరి 14 నుంచి మార్చి 6th తేదీ వరకు కూడా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.

Apply process :

Armoured Corps Centre and School యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి క్షుణ్ణంగా చదువుకున్న తర్వాత అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తులు అనేవి ఆఫ్లైన్ విధానంలో సబ్మిట్ చేయొచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!