Army TGC Notification 2025:
ఆర్మీ లో మనకి 30 పోస్టులకు సంబంధించి ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ జరుగును జరిగింది. ఈ యొక్క జాబ్స్ చాలా బాగుంది ఎందుకంటే మీకు జాబ్స్ ఉంటుంది కాబట్టి చాలా మంచి జీతాలు ఉంటాయి అలాగే నీకు మధ్యలో తీసివే యడం ఉండదు.
Be, BTech, MSC అర్హతలు కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి జాబ్స్ అనేది చాలా ముఖ్యంగా మీరు ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.
Othet Details:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు కనీసం 20 నుంచి 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అమ్మాయి గాని అబ్బాయి గాని జెండర్ తో సంబంధం లేకుండా మీ యొక్క ఏజ్ అనేది ఈ విధంగా ఉన్నట్లయితే కనుక మీరు హ్యాపీగా ఈ యొక్క ఆర్మీ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులనేవి హ్యాపీగా పెట్టుకునే అవకాశాన్ని మనకు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో అతి ముఖ్యమైనటువంటి భద్రత శాఖకు సంబంధించినటువంటి ఆర్మీ నుంచి అయితే మనకు యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఆసక్తి ఉన్నవారందరూ కూడా హ్యాపీగా ఈ ఒక్క పోస్టులకు అప్లై చేసుకుని అవకాశం అనేది మిస్ చేసుకోకుండా అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి.
ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు నోటిఫికేషన్ వచ్చిన 12 వాడారులలోగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు జీతాలు మాత్రం మామూలుగా ఉండు. భీభత్సంగా మీకు అనగా మీకు నెలవారి చూసుకున్నట్లయితే ఇందులో ఉన్న పోస్టులు ఆధారంగా చేసుకుని 56,000 నుంచే లక్ష రూపాయలు మధ్యలో జీతాలు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు ఎందుకు అంటే నువ్వు మనకు నోటిఫికేషన్ లో ఏ విధమైన దరఖాస్తు ఫీజు పెట్టలేదు. మరి ఈ పోస్టులకు సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు మెడికల్ చెకప్ మరియు ఫిజికల్ ఈవెంట్ దానితోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి అప్పుడు మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే నవంబర్ ఆరవ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ తేదీ నుంచి త్వరగా అప్లై చేసుకోండి.