AVNL Recruitment 2025:
Engine Factory విభాగం లో పని చేయడానికి 20 పోస్టులకు ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వచ్చింది.జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అనేవి ఉన్నాయి.
Oct 11 to Oct 31st మధ్యలో మీరు Apply చేయచ్చు.వివిధ విభాగలలో డిగ్రీ / diploma చేసిన వారు apply చేయచ్చు.
Other Details:
వయస్సు 18 to 40 మధ్యలో ఉన్నా అమ్మాయి అబ్బాయి apply చేసే అవకాశం ఇచ్చారు. అయితే మీరు సెలక్షన్ అయితే మీకు ₹30,000/- to ₹40,000/- జీతం ఇస్తారు.