BKNMU Notification Out 2025:
BKNMU – భక్తకవి నర్సింగ్ మోహత యూనివర్సిటీ నుంచి ప్రధానంగా మనకి వివిధ రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు డిప్యూటీ రిజిస్టర్ సెక్షన్ ఆఫీసర్ వైస్ ఛాన్స్లర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ల్యాబ్ అసిస్టెంట్ జూనియర్ క్లర్క్ స్టోర్ కీపర్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 405 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
CSIR లో 12th అర్హత తో జాబ్స్ | CSIR NML Notification Out 2025 |
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి జనవరి 12 వరకు కూడా సంభవించారు కాబట్టి ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 7 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.
Job Details :
ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా విడుదల చేసినటువంటి వివిధ రకాల క్రింది స్థాయి మరియు మద్య స్థాయి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి అభ్యర్థులకు కనీసం Any Degree లేదా పీజీ అర్హతలు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఈ యొక్క సంస్థ వారు కల్పించడం జరిగింది.
ఈ పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 18 నుంచి 45 సంవత్సరాలు మధ్య వయసు కలిపి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన ఆడ మగ ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఈ యొక్క సంస్థ వారు కల్పించడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
మరి ఈ పోస్టులకు మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే కనుక డిసెంబర్ 22 నుంచి జనవరి 12 మధ్యలో మీరు ఎప్పుడైనా కూడా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులనేవి పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం కూడా జరిగింది.
ఈ జాబ్స్ కి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్లో మొదటి మీకు ఒక పరీక్ష అనేది. ఆ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
ఈ యొక్క సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకొని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.