BOAT WR LDC Recruitment 2025:
Board of apprenticeship training Western reason – BOAT నుండి మనకి ప్రధానంగా లోవర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంద్రమునకు వేకెన్సీస్ అనేవి కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు జీతాలు కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు చాలా బాగుంటాయి.

ఇందులో మీరు అప్లై చేయాలి అంటే కనీసం మీకు 10th, 12th వంటి అర్హతలు ఉన్నట్లయితే సరిపోతుంది హ్యాపీగా ఈ క్రింది స్థాయి ఉద్యోగాలకి మీరు అయితే అప్లై చేయొచ్చు. ఇవి చిన్న జాబ్స్ కానీ మీకు లైఫ్ స్టైల్ బాగుంటుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కదా అలా తప్ప విషయం కాదు గమనించాలి.
ఈ పోస్టులకు సంబంధించిన వయసు చూసుకున్నట్లయితే గరిష్టంగా 30 సంవత్సరాల దాటిన వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది గమనించాలి. ఎంపికైనటువంటి క్యాంటీడేట్స్ అందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే 30 వేలకు పైగానే అన్ని అలవెన్స్ బెనిఫిట్స్ అన్ని యాడ్ చేసుకుని వస్తుంది. ఈ పోస్టులకు మీరు డిసెంబర్ ఒకటవ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Qualification :
BOAT సంస్థ నుంచి విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి 10th, 12th వంటి అర్హతలతో మీరైతే అప్లై చేయడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి కనీసం 18 నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే గనుక 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి ఆడ మగ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జీతం విషయానికి వచ్చినట్లయితే మీకు అన్ని అలవెన్సెస్ బెనిఫిట్స్ అన్ని ఆడ్ చేసుకుని నెలవారి మీకు ₹30,000/- జీతం అనేది చెల్లించడం అయితేచెల్లించడం అయితే జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గన ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ యొక్క ఎలిజిబిలిటీ ఆధారంగా చేసుకుని సైకోమెట్రిక్ పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. అది కంప్లీట్ చేసుకుని పాస్ అయినటువంటి వారందరికీ కూడా స్కిల్ టెస్ట్ పెడతారు. వీటిలో మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు నెక్స్ట్ స్టెప్స్ అనేది కంప్లీట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసి అప్పుడు జాబ్ ఇస్తారు.
DRDO లో బంపర్ జాబ్స్ | DRDO DMSRDE Recruitment 2025 | Central Govt Jobs 2025
Important Dates :
మీరు ఈ జాబ్స్ అప్లై చేసుకోవాలి అంటే కనుక మీరు అప్లై చేయడానికి డిసెంబర్ ఒకటో తేదీ వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చిన తేదీలోపు మీరైతే దరఖాస్తులు సమర్పించాలి.
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది చెక్ చేసుకొని డీటెయిల్స్ అన్నివి తెలుసుకొని అప్పుడు మాత్రమే దరఖాస్తులు సమర్పించండి.