BOB లో బంపర్ జాబ్స్ | BOB Capital Recruitment 2025 | Central Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BOB Capital Recruitment 2025:

Bank of Baroda హలో మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

https://www.bobcaps.in/careers

ఇటువంటి ఉద్యోగాలు చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. Demat & Trading Accounts విభాగంలో మీరు వర్క్ చేయాలి.

ఇందులో మీ వర్క్ ఎలా ఉంటుంది అంటే కనుక కొత్తగా ఎవరైతే ట్రేడింగ్ ఎకౌంట్ అనేది ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి కస్టమర్స్ కి మీరు సపోర్ట్ అందించాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం విషయానికి వచ్చినట్లయితే మీకు 4 LPA వరకు కూడా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.

Organisation :

BOB – బ్యాంక్ ఆఫ్ బరోడా అనేటటువంటి ఒక బ్యాంకు తరపు నుంచి మనకు డిమార్ట్ మరియు ట్రేడింగ్ ఎకౌంట్లనేవి ఓపెన్ చేయించి వాళ్లకు సంబంధించిన సపోర్ట్ అనేది ఇవ్వడానికి ప్రధానంగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆల్ ఇండియన్ సిటిజెన్స్ అప్లై చేస్తున్న విధంగా విడుదల చేయడం జరిగింది.

Age:

BOB – బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.

రైల్వే లో 5810 జాబ్స్ | RRB NTPC Graduate Level Jobs Out 2025 | Central Govt Jobs 2025

Vacancies :

BOB – బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకుంటే గనక బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అనే ఉద్యోగాలనేవి అధికారికంగా విడుదల చేశారు.

వీటిలో మీ వర్క్ ఏంటి అంటే గనుక ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కి సంబంధించి ఎవరైతే డిమాండ్ మరియు ట్రేడింగ్ అకౌంట్లో ఓపెన్ చేస్తారో వాళ్లకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు నివృత్తి చేయాలి.

వాటితోపాటు వాళ్లకి ఓపెన్ చేసే సమయంలో ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే వాటికి మీరు సపోర్ట్ చేయాలి. ఈ ఒక ఎకౌంట్లు అనేవి ఓపెన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా సందేహం ఉన్నట్లయితే లేదా వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలో తెలియకపోయినా కూడా వాళ్లకు మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేయాలి.

Salary :

BOB – బ్యాంక్ ఆఫ్ బరోడా లో భాగంగా బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారందరికీ కూడా మీకున్నటువంటి స్కిల్స్ ఆధారంగా 4 LPA వరకు సంవత్సర ప్యాకేజ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది.

Selection Process :

BOB – బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ భాగంగా మనకు అప్లై చేసుకున్న వారందరికీ కూడా మీకు పరీక్ష మరియు ఒంటరి ఆదరణగానే జాబ్ లోకి ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

Apply process :

BOB – బ్యాంక్ ఆఫ్ బరోడా లో భాగంగా మీరు అప్లై చేసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని మీరైతే హ్యాపీగా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!